Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
Netflix Thriller: జైల్లో ఉంటూనే రూ.200 కోట్ల స్కామ్.. నెట్‌ఫ్లిక్స్‌లోకి సంచలన ట్రూ క్రైమ్ స్టోరీ!
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
నెట్‌ఫ్లిక్స్ డిసెంబర్ 18, 2026 నుంచి 'లవ్ స్కామ్ ఔర్ ధోఖా: ది సుకేశ్ చంద్రశేఖర్ స్టోరీ' అనే ట్రూ క్రైమ్ డాక్యుమెంటరీని స్ట్రీమింగ్ చేయనుంది.
సుకేశ్ చంద్రశేఖర్ జైలు నుంచే రూ.200 కోట్ల స్కామ్ చేశాడని, బాలీవుడ్ ప్రముఖులతో అతనికి సంబంధాలు ఉన్నాయని ఈ డాక్యుమెంటరీలో చూపించనున్నారు.
డాక్యుమెంటరీ విడుదలకు ముందు సుకేశ్ చంద్రశేఖర్ నెట్‌ఫ్లిక్స్, ఇండియా టుడే గ్రూప్‌కు లీగల్ నోటీసులు పంపినట్లు వార్తలు వచ్చాయని article పేర్కొంది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
ఓటీటీ ప్రేక్షకులకు మరో అదిరిపోయే క్రైమ్ థ్రిల్లర్ ట్రీట్ సిద్ధమవుతోంది. నిజ జీవితంలో జరిగిన సంచలన మోసం.. రూ.200 కోట్ల స్కామ్ ఆరోపణలు.. జైలు గోడల మధ్య నుంచే సాగినట్లు వెలుగులోకి వచ్చిన కార్యకలాపాలు.. బాలీవుడ్‌తో లింకులు.. ఇలా సినిమా కథను తలపించే ఎన్నో ఆసక్తికర అంశాలతో ఓ డాక్యుమెంటరీ రాబోతోంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సుకేశ్ చంద్రశేఖర్ కేసును ఆధారంగా చేసుకుని తెరకెక్కించిన ఈ ట్రూ క్రైమ్ డాక్యుమెంటరీని నెట్‌ఫ్లిక్స్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. మరి ఈ డాక్యుమెంటరీ పేరు ఏంటి? ఎప్పుడు స్ట్రీమింగ్ కానుంది? ఇందులో ఎలాంటి విషయాలను చూపించబోతున్నారు? అనేది చుద్దాం..
‘లవ్ స్కామ్ ఔర్ ధోఖా: ది సుకేశ్ చంద్రశేఖర్ స్టోరీ’ పేరుతో ఈ డాక్యుమెంటరీ తెరకెక్కింది. సుకేశ్ రూ.200 కోట్ల స్కామ్ ఆరోపణలు, అతని మోసాలు, బాలీవుడ్ ప్రముఖులతో పరిచయాలు, జైలు నుంచే సాగించినట్లు చెబుతున్న కార్యకలాపాలపై ఇందులో చూపించనున్నారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)