Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
నేటి అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ బస్ ఛార్జీల పెరుగుదల
By Eenadu1 min read at Eenadu
In brief
Karnataka Transport Minister Byrathi Suresh announced an average fare increase of 33% for BMTC and 23% for other RTC buses in the state starting from midnight tonight.
He stated that minimum BMTC ticket prices will be set at Rs. 10 and maximum prices at Rs. 45. This follows a recent diesel price hike of Rs.
12 per litre, which is expected to increase the financial burden on the common people.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
బెంగళూరు (చిత్రదుర్గం): కర్ణాటకలో నేటి అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ బస్ ఛార్జీలను పెంచుతున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి బైరతి సురేశ్ పేర్కొన్నారు. బుధవారం ఆయన బెంగుళూరులో మీడియాతో మాట్లాడారు. బెంగుళూరు నగర రోడ్డు రవాణా సంస్థ బీఎంటీసీలో సగటున 33 శాతం, ఇతర ఆర్టీసీలలో సగటు 23 శాతం ధరలను పెంచుతునట్లు తెలిపారు. బీఎంటీసీలో కనిష్ఠ టికెట్ ధరను రూ.10 గాను, గరిష్ఠ ధరను రూ.45గా నిర్ణయించినట్లు తెలిపారు. పెంచిన ధరలు నేటి అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తాయన్నారు. ఈ నెల 1 నుంచి పాలధరను లీటరుకు రూ.12 పెంచగా ఇప్పుడు బస్ ఛార్జీల పెంపుతో సామాన్య ప్రజలకు పడనుంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
This is Eenadu’s reporting. Read it where it was published.
Read the full story at Eenadu (opens in a new tab)