Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
నేటి (నవంబర్ 8, 2026) నుంచి బీఎస్సీ అగ్రికల్చర్ అప్లికేషన్లు
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
BC Gurukul Society has released a notification for admissions into the B.Sc.
Agriculture program affiliated with PJTSAU, starting from November 8, 2026, and ending on November 13, 2026.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హైదరాబాద్, వెలుగు: బీసీ గురుకుల సొసైటీ ద్వారా పీజేటీఏయూ అనుబంధ కాలేజ్ ల్లోని బీఎస్పీ అగ్రికల్చర్ లో అడ్మిషన్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. ఆదివారం నుంచి ఈనెల 13 వరకు ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాలని బీసీ గురుకుల సెక్రటరీ సైదులు తెలిపారు.
ఇంటర్మీడియెట్ (బైపీసీ గ్రూప్) లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణతతో ఈఏపీసెట్–2026 పరీక్షలో అర్హత సాధించిన వారికే అవకాశం ఉందన్నారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)