Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Neville Roy Singham: నిరసనలకు నిధుల ఆరోపణలు.. ఆర్థిక రికార్డులు ఇవ్వబోమన్న నెవిల్ రాయ్ సంస్థలు
By Eenadu||2 min read at Eenadu
In brief
The US Congress has ordered the financial records of organizations linked to Neville Roy Singham, which are accused of funding protests globally, including in France and India.
These organizations, including The People's Forum Inc.
and Breakthrough News, have refused to comply with these orders, according to recent reports.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఇంటర్నెట్ డెస్క్: వివాదాస్పద అమెరికా వ్యాపార దిగ్గజం నెవిల్ రాయ్ సింగం (Neville Roy Singham)కు చెందిన సంస్థల ఆర్థిక రికార్డులను అప్పగించాలని కొద్ది రోజుల క్రితం యూఎస్ కాంగ్రెస్ (US Congress) ఆదేశాలు జారీచేసింది. ఈ సంస్థలు ఫ్రాన్స్ సహా పలు దేశాల్లో నిరసనలకు నిధులు సమకూరుస్తున్నట్లు ఇటీవల అమెరికాకు చెందిన మీడియా పరిశోధనాత్మక కథనం వెలువరించిన నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టింది. అమెరికా వేస్ అండ్ మీన్స్ హౌస్ కమిటీ ఆదేశాలను తాజాగా సదరు సంస్థలు (ది పీపుల్స్ ఫోరమ్ ఇంక్., బ్రేక్‌త్రూ న్యూస్) తిరస్కరించాయి. తమ ఆర్థిక రికార్డులను ఇవ్వబోమని స్పష్టం చేశాయి.
నెవిల్ రాయ్ సంస్థల నుంచి విదేశాలకు నిధుల (Funds) మళ్లింపుపై కొంతకాలంగా చట్టసభ సభ్యులు దర్యాప్తు చేస్తున్నారు. అమెరికా సహా పలు దేశాల్లో చైనా కమ్యూనిస్ట్ పార్టీ ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్లడానికి వీరు లక్షల డాలర్లను వెచ్చిస్తున్నట్లు గుర్తించారు. ప్రస్తుతం ఫ్రాన్స్‌లో పెద్ద ఎత్తున జరుగుతోన్న విద్యార్థి నిరసన ఉద్యమానికి (France Protests) ఆజ్యం పోయడంలోనూ బ్రేక్‌త్రూ న్యూస్‌కు సంబంధం ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. ఈ నెట్వర్క్ ఫ్రాన్స్‌కే పరిమితం కాకుండా అమెరికా, యూకే, గ్రీస్, బ్రెజిల్, భారత్ వంటి దేశాలకూ విస్తరించినట్లు యూఎస్ కాంగ్రెస్ తెలిపింది. అల్లర్లకు మద్దతుదారులను సమీకరించడం, సమ్మెలకు…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)