Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
New Jersey: న్యూజెర్సీలో దీపావళి సంబరాలు.. చెత్తమయమైన సుందర వీధులు
By Eenadu1 min read at Eenadu
In brief
Indians celebrated Diwali in New Jersey, but the festivities left local streets heavily littered.
Emergency personnel, including firefighters and police, had to step in to clean up the mess and manage traffic.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
ఇంటర్నెట్ డెస్క్: భారత్తో పాటు విదేశాల్లోనూ భారతీయులు దీపావళి వేడుకలను (Diwali celebrations) ఘనంగా నిర్వహించుకున్నారు. అయితే వేడుకల తర్వాత వ్యర్థాలతో న్యూజెర్సీ (New Jersey) రహదారులు నిండిపోయాయి. సుందరమైన నగర వీధులు చెత్త కుప్పలుగా మారడంతో వాటిని తొలగించడానికి అగ్నిమాపక బృందాలు, భద్రతా సిబ్బంది రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఇండియా స్ట్రీట్ సహా పలు ప్రాంతాల్లోనూ ఇవే పరిస్థితులు దర్శనమిచ్చాయి. వాటికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అందులో వీధుల నిండా కాల్చి పడేసిన బాణసంచా, కార్డ్బోర్డ్ పెట్టెలు, ప్లాస్టిక్ కవర్లతో రోడ్లు నిండిపోయిన (Littered Streets) దృశ్యాలు…
ఆ వీధులను అగ్నిమాపక సిబ్బంది నీటి జెట్లు ఉపయోగించి శుభ్రం చేశారు. కొద్ది సేపటి వరకు రాకపోకలకు అంతరాయం కలగడంతో అక్కడి పరిస్థితిని పోలీసులు పర్యవేక్షించారు. ఇదీ చదవండి: కోవెంట్రీలో ఘనంగా దీపావళి వేడుకలు
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)