Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
New Plant | అరుణాచల్‌లో రెండు కొత్త మొక్కల గుర్తింపు
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
Researchers identified two new plant species, Ophiorrhiza shidiensis and Ophiorrhiza pemae, in Arunachal Pradesh in March 2025 and collected samples in April 2026.
The species were distinguished by their unique physical characteristics, and O. pemae was named to honor Arunachal Pradesh Chief Minister Pema Khandu.
The discovery highlights the region's rich biodiversity and the need for further conservation efforts.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
పరిశోధన ఈ పరిశోధనలో కృష్ణ చౌలు, రెంథ్లే లాలున్ ఫెలి, డాక్టర్ వినయ్ కుమార్ సహాని పాల్గొన్నారు. పరిశోధకులు 2025 మార్చిలో ఈ మొక్కల ఉనికిని గుర్తించారు. 2026 ఏప్రిల్‌లో తిరిగి ఆ ప్రాంతాన్ని సందర్శించి నమూనాలను సేకరించారు. వాటి ఆకులు, పువ్వులు, ఇతర బాహ్య లక్షణాలను ఇప్పటికే తెలిసిన జాతులతో పోల్చి, ఇవి కొత్త జాతులని నిర్ధారించారు.
1. ఓఫియోర్హిజా షిడియెన్సిస్ (Ophiorrhiza shidiensis) పెరుగుదల: ఇది నిటారుగా పెరిగే బహు వార్షిక మూలిక. సుమారు ఒక మీటరు ఎత్తు వరకు పెరుగుతుంది. ఆకులు: ఆకుల అడుగు భాగం లేత ఆకుపచ్చ రంగులో ఉంటుంది. పువ్వులు: గొట్టపు ఆకారంలో ఉండే పువ్వులు అడుగు భాగంలో తెలుపు రంగులో, మధ్యలో లేత గులాబీ రంగులో, పుష్ప దళాల నోటి భాగం వద్ద గులాబీ-ఎరుపు రంగులో కనిపిస్తాయి. పేరుకు కారణం: ఈ మొక్కను సేకరించిన ప్రాంతమైన గాంధీ గ్రామ్‌కు లిసు (లేదా యోబిన్) సమాజం ఉపయోగించే సంప్రదాయ పేరు ‘షిడి’. దాని ఆధారంగా ఈ జాతికి shidiensis అనే శాస్త్రీయ నామం పెట్టారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)