Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
నిద్రలోనే కన్నుమూసిన యువ నటుడు అనుజ్ ఠాకూర్.. 33 ఏళ్లకే విషాదాంతం!
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
Young television actor Anuj Thakur died in his sleep at the age of 33 on October 27.
His friend and co-actor Rupesh Sonar shared the news on social media, revealing that the actor had a history of seizures and died in his sleep.
The TV industry mourned the loss of the actor, who was known for roles in serials like 'Bidaai' and 'Mahi Sagar'.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
బుల్లితెరపై ఎన్నో పాత్రలతో ప్రేక్షకులను అలరించిన యువ నటుడు మృతి చెందారు. హిందీ టెలివిజన్ సీరియల్స్‌తో గుర్తింపు తెచ్చుకున్న నటుడు అనుజ్ ఠాకూర్ (33) నిద్రలోనే కన్నుమూశాడు. అక్టోబర్ 27న చోటుచేసుకున్న ఈ విషాద ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో టీవీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది.
అనుజ్ మరణవార్తను ఆయన స్నేహితుడు, కాస్టింగ్ డైరెక్టర్, సహనటుడు రూపేష్ సోనార్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అక్టోబర్ 30న అనుజ్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. అనుజ్ తనకు స్నేహితుడు మాత్రమే కాదని, సొంత తమ్ముడిలాంటి వాడని పేర్కొన్నారు. ఇద్దరం కలిసి చేయాల్సిన ప్రాజెక్టులు ఎన్నో ఉన్నాయని, ఇంత చిన్న వయసులోనే అతడు దూరమవడం జీర్ణించుకోలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)