Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Night Charging Ban in Trains: రాత్రివేళ రైళ్లలో మొబైల్ ఛార్జింగ్‌పై నిషేధం..
By Eenadu1 min read at Eenadu
In brief
The Railway Board issued orders to disable all mobile and laptop charging points in train coaches between 11 PM and 6 AM following a power bank explosion on a Mumbai local train.
The directive mandates strict enforcement and surprise checks to prevent nighttime fire hazards caused by overheating or short circuits.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఇంటర్నెట్‌డెస్క్: రైళ్లలో ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని రైల్వే బోర్డు (Railway Board) కీలక ఆదేశాలు జారీ చేసింది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం ఐదు గంటల మధ్యలో అన్ని ఛార్జింగ్ పాయింట్లు మూసివేసి ఉంచాలని, ఆ నిబంధనను కచ్చితంగా అమలు చేయాలని అన్ని జోన్లకు ఆదేశాలు ఇచ్చింది(Night Charging Ban in Trains).
ఇటీవల ముంబయి లోకల్ రైలులో ఛార్జింగ్ పెడుతుండగా.. ఓ ప్రయాణికుడి పవర్ బ్యాంక్ సంగతి తెలిసిందే (Power Bank Explosion). దాంతో కోచ్ అంతా దట్టమైన పొగ నిండిపోయింది. ఈ నేపథ్యంలోనే తాజా ఉత్తర్వులు జారీ అయ్యాయి. రాత్రి 11 గంటల నుంచి ఆరు గంటల పాటు రైళ్లలోని కోచ్‌లలో ఉన్న మొబైల్, ల్యాప్‌టాప్ ఛార్జింగ్ పాయింట్లు స్విచ్ఛాఫ్ చేసేలా సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని అన్ని జోన్లకు బోర్డ్ సూచించింది. అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ భద్రతా చర్యలను అమలు చేయడంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని హెచ్చరించింది.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)