Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Nikeelu Gunda | సూపర్ ఏఐ అకాడమీ ఫౌండర్ నికీలు గుండాకు ప్రతిష్ఠాత్మక పురస్కారం
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
[PUBLISHER] reports that Nikhilesh Gunda, an AI educator and founder of the Super AI Academy based in Hyderabad, received the 'AI Educator and Innovator of the Year' award.
He was honored at the Pragati Ratna Awards 2026 by actress Shriya Saran in Hyderabad.
The event recognized 81 individuals from Telangana, Andhra Pradesh, Karnataka, and other regions for their contributions in various fields.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
Nikeelu Gunda : హైదరాబాద్కు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎడ్యుకేటర్, సూపర్ ఏఐ అకాడమీ వ్యవస్థాపకుడు నికీలు గుండాకు ‘ఏఐ ఎడ్యుకేటర్ అండ్ ఇన్నోవేటర్ ఆఫ్ ది ఇయర్’ పురస్కారం దక్కింది. ప్రగతి రత్న అవార్డ్స్ 2026లో ప్రముఖ నటి శ్రియా శరణ్ చేతుల మీదుగా ఆయన ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్నారు. అక్టోబర్ 25న హైదరాబాద్ బండ్లగూడలోని పీబీఆర్ కన్వెన్షన్ హాల్లో ఈ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది.
ఈ కార్యక్రమానికి సూపర్ ఏఐ అకాడమీ మేనేజింగ్ డైరెక్టర్ స్వాతి కిరణ్ కూడా హాజరయ్యారు. బిజినెస్ గ్రోత్ స్ట్రాటజిస్ట్, మోటివేషనల్ స్పీకర్ నేతృత్వంలో యూనిక్ లైఫ్ గ్రూప్స్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో.. విద్య, వ్యవస్థాపకత, సాంకేతికత, ఆరోగ్య సంరక్షణ, వినోదం, సామాజికాభివృద్ధి రంగాల్లో సేవలందించిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఇతర ప్రాంతాలకు చెందిన 81 మందిని విజేతలుగా గుర్తించారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)