Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Niranjan Reddy | ఆంధ్రాకు నీళ్లు దోచిపెట్టిన పాపాత్ముడు రేవంత్ రెడ్డి : మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
Former minister Niranjan Reddy alleged that Chief Minister Revanth Reddy is responsible for drying up crops in Telangana by diverting water to Andhra Pradesh.
He provided financial assistance to a farmer and criticized the current government's handling of power and water resources.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
మహబూబ్ నగర్ : రాష్ట్రంలోని రైతాంగానికి సకాలంలో నీళ్లందించకుండా పంటలను ఎండబెట్టి ఆంధ్రా ( Andhra ) కు నీళ్లందించిన సీఎం రేవంత్ రెడ్డి అని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ( Niranjan Reddy ) ఆరోపించారు. గోపాల్ పేట మండలం బుద్దారం గ్రామం పాటిగడ్డ తండాలో కాంగ్రెస్ వార్డు సభ్యుడు రాములు నాయక్ ఎండిన వరిపంటలను ఆయన పరిశీలించి రైతును ఓదార్చారు.
ఈ సందర్భంగా రైతుకు వ్యక్తిగతంగా రూ. 5వేలు ఆర్థిక సహాయం అందించారు. ఆయన మాట్లాడుతూ అడగకున్న అనేక సంక్షేమ పథకాలు అందించిన ఆత్మబంధువు కేసీఆర్( KCR ) అని కొనియాడారు. రైతులు అరచిగీపెట్టినా, హరిగోస పడుతున్నా కరెంటు ఇవ్వని . నీటి లభ్యత ఉన్నా ఆంధ్రా ప్రయోజనాల కోసం శ్రీశైలం నుంచి 110 టీఎంసీ నీళ్లు ఆంధ్రాకు దోచి పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)