Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Niranjan reddy | ప్రభుత్వ ఖర్చుతో బర్త్ డే వేడుకలు.. రేవంత్ రెడ్డి ఒక్కడే ఉంటారేమో : నిరంజన్ రెడ్డి
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
Former minister Niranjan Reddy alleged that Telangana Chief Minister Revanth Reddy celebrated his birthday on November 8 using government funds, which he criticized as unprecedented.
According to the report, Reddy stated that no one objects to a personal celebration but questioned the use of public money for the event.
He also accused the chief minister of using the platform to insult opposition leaders.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
Niranjan reddy | రాష్ట్రముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నవంబర్ 8న పుట్టిన రోజు జరుపుకున్నారని తెలిసిందే. అయితే వ్యక్తిగత కార్యక్రమాన్ని ప్రభుత్వ ఖర్చుతో జరుపుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ విషయమై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ.. పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న ముఖ్యమంత్రి బహుశా రేవంత్ రెడ్డి ఒక్కడే ఉంటాడేమోనన్నారు.
రేవంత్ రెడ్డి పుట్టినరోజు జరుపుకోవడం ఎవరికేమి ఇబ్బంది లేదు.. ఆలస్యంగా మేం కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. కానీ ప్రభుత్వ ఖర్చుతో ఏర్పాటైన వేదికల మీద తమ వేడుకలు చేసుకోవడం, రాజకీయాలు మాట్లాడటం, అది కూడా ప్రతిపక్ష పార్టీలను, ప్రతిపక్ష పార్టీ నాయకులను దూషించడం రేవంత్ రెడ్డికే చెల్లిందన్నారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)