Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Niranjan Reddy | వనపర్తి ఇరిగేషన్ సీఈ ఆఫీస్ ఎదుట రైతులతో నిరంజన్ రెడ్డి ధర్నా.. వీడియో
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
Former minister Singireddy Niranjan Reddy and other BRS leaders, along with farmers, staged a dharna outside the Wanaparthy Irrigation CE office demanding the immediate release of water from the Srisailam project.
They alleged that the Congress government's negligence was turning Palamuru back into a drought-prone area and urged the state government to operate the Kaleshwaram Lift Irrigation (KLI) pumps to save crops.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
Niranjan Reddy | శ్రీశైలం ప్రాజెక్టులో అందుబాటులో ఉన్న నీటిని కేఎల్ఐ, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాల ద్వారా తక్షణమే విడుదల చేసి రైతుల పంటలను కాపాడాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో వనపర్తి ఇరిగేషన్ సీఈ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ నాయకులు, రైతులు ధర్నా నిర్వహించారు.
కాంగ్రెస్ ప్రభుత్వ వల్ల పాలమూరు మళ్లీ కరువు ప్రాంతంగా మారుతోందని ఈ సందర్భంగా నేతలు మండిపడ్డారు. కేఎల్ఐ పంపులను నిరంతరం నడిపిస్తూ, జూరాల ఆయకట్టుతో పాటు ఉమ్మడి పాలమూరు జిల్లాలోని రైతులకు సాగునీరు అందించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, బీరం హర్షవర్దన్ రెడ్డితోపాటు బీఆర్ఎస్ శ్రేణులు, రైతులు పాల్గొన్నారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)