Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
నిర్బంధంలో జలమండలి
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
Hyderabad Water Board officials have restricted public access to their headquarters to 3 PM - 5 PM, causing long waits for citizens from peripheral areas.
Consumers are protesting the limited hours, citing severe difficulties in traveling to the city center to report water and sewerage issues.
The article notes that the board's jurisdiction expanded significantly after the 2021 merger of surrounding municipalities.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
జలమండలి గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల వ్యాప్తంగా విస్తరించి ఉంది. జీహెచ్ఎంసీతో సహా విస్తీర్ణం పెరిగి మహా జలమండలిగా విస్తరించింది. క్యూర్ వ్యాప్తంగా మొత్తం 2053 చదరపు కిలోమీటర్ల వరకు జలమండలి పరిధి పెరిగింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయానికి నిత్యం వందలాది మంది వినియోగదారులు వస్తుంటారు. ఏదైనా సమస్య పరిష్కరించుకోవడానికి లేదంటే ఉన్నతాధికారులను కలవాలంటే శివారు ప్రాంతాల వాళ్లకు కనీసం రెండు గంటల ప్రయాణ సమయం పడుతుంది. ఆయా ప్రాంతాల నుంచి ఉదయం బయలుదేరితే ప్రధాన కార్యాలయానికి చేరుకునేందుకు మధ్యాహ్నం అవుతుంది. తాజాగా…
సిటీబ్యూరో, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ) : జలమండలి ఉన్నతాధికారులు తీసుకున్న నిర్ణయంతో వినియోగదారులు పడుతున్నారు. సమస్యలను చెప్పుకొనేందుకు మూడు గంటల కంటే ముందు వచ్చిన వారు ప్రాంగణం బయటనే గంటల తరబడిగా వేచి ఉండాల్సి వస్తున్నది. నల్లా బిల్లులు, సీవరేజి సమస్యలు, సుదీర్ఘంగా ఉన్న తాగునీటి సమస్యలను ఉన్నతాధికారులకు చెప్పుకోవాలని వస్తే.. 3 గంటల వరకు లోపలికి వెళ్లనివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)