Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
నిర్మల్కు కరువు ఎందుకొచ్చింది?
By NT News telugu6 min read at Namasthe Telangana
In brief
[PUBLISHER] reported that BRS Working President KTR held a farmers' rally in Nirmal district and blamed the Congress government for the drought, alleging that water projects were neglected.
KTR contrasted the current situation with the BRS tenure, claiming that projects like the SRSP and Saraswathi canal would have been filled if water had been lifted from the Kaleshwaram project.
He also criticized the BJP MLAs and MPs for failing to secure development funds for the district, while praising KCR for granting podu pattas to tribal communities.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
మంచిర్యాల, నవంబర్ 11(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : గోదావరి ఒర్సుకొని పారే నిర్మల్ జిల్లాలో తొమ్మిది మండలాలు కరువు మండలాలు ఎట్లయితయ్. అసలు నిర్మల్ జిల్లాకు కరువు ఎట్లా వస్తది. జిల్లాలో కడెం, సదర్మాట్, సుద్దవాగు, స్వర్ణ ఇన్నీ ప్రాజెక్టులు పెట్టుకొని, గోదావరి నదిని పక్కన పెట్టుకొని, పంపులు ఆన్చేస్తే నీళ్లు నిండే సౌలత్ పెట్టుకొని.. ఎందుకు వచ్చింది కరువు నిర్మల్ రైతులు ఆలోచించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో బుధవారం నిర్వహించిన బీఆర్ఎస్ రైతు గర్జన సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
జూలైలోనే కాళేశ్వరం ఎత్తిపోయమని మేము అడిగితే పట్టించుకోలేదని.. ఆ నీళ్లు కనక ఎత్తిపోసి ఉంటే ఇవాళ ఎస్సారెస్పీలో నూరు టీఎంసీల నీరు ఉండేదని, అక్కడి నుంచి సరస్వతీ కెనాల్తో మీ సదర్మాట్ బ్యారేజీ, కడెం ప్రాజెక్టులకు బ్రహ్మాండంగా నీళ్లు వచ్చే పరిస్థితి ఉండేదన్నారు. అందుకే నీను నిర్మల్ వేదికగా అడుగుతున్నా రేవంత్రెడ్డిని మన ఎస్సారెస్పీ ఎందుకు ఎండింది? ఆంధ్రా ప్రాజెక్టులు ఎందుకు నిండినయ్ సమాధానం చెప్పు. ఆంధ్రాకు నీళ్లు, తెలంగాణకు ఎక్కిళ్లు ఎందుకో సమాధానం చెప్పాలంటూ నిలదీశారు. కడెం ప్రాజెక్టు కింద నీళ్లు బంద్ పెట్టడంతో పంటలు ఆగమైతున్నాయని రైతులు ధర్నాలు చేస్తున్నారని.. శ్రీరాంసాగర్ బ్యాక్…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)