Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
నిరుద్యోగుల అరెస్ట్ సిగ్గుచేటు
By NT News telugu||1 min read at Namasthe Telangana
In brief
Engineering job aspirants and unemployed youth met former minister Harish Rao to request the postponement of the AE exam due to a scheduling conflict with the SSC JE exam, after which police arrested them.
Harish Rao strongly criticized the state government on social media for the arrests, demanding the immediate unconditional release of the detained candidates and student leaders.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హైదరాబాద్, అక్టోబర్ 24 (నమస్తే తెలంగాణ): సమస్యలు చెప్పుకోవడానికి ప్రతిపక్ష నేతలను కలిసి వినతిపత్రం అందజేసిన విద్యార్థులు, నిరుద్యోగులను పోలీసులు అరెస్టు చేయడం అత్యంత సిగ్గుచేటని మాజీ మంత్రి, బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్‌రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై . శనివారం ఇంజినీరింగ్ ఉద్యోగ అభ్యర్థులు హరీశ్‌రావును కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ‘ఒకే రోజు కేంద్ర పరిధిలోని ఎస్ఎస్ సీజేఈ, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సీ ఏఈఈ పరీక్షలు ఉండటం వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నాం.. దయచేసి ఏఈఈ పరీక్షను వాయిదా వేయించి ఉద్యోగావకాశాలు కాపాడండి‘ అంటూ హరీశ్‌రావుకు…
ఒకే తేదీన రెండు ప్రధా న పోటీ పరీక్షలు ఉండటంతో భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని ఆవేదన చెందుతూ పరీక్షను వాయిదా వేయాలని న్యాయబద్ధంగా కోరడమే నిరుద్యోగ యు వత చేసిన నేరమా..? అని సీఎం రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు. పాలకుల అహంకా రం, , పట్టింపుల కంటే నిరుద్యోగుల ఉజ్వల భవిష్యత్తే అత్యంత ముఖ్యమైనదని హితవు పలికారు. పాలకులు తమ పోయి లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో హెచ్చరించారు. అభ్యర్థులను, విద్యార్థి నాయకులను తక్షణమే బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)