Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల..
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
The Andhra Pradesh Public Service Commission (APPSC) released a notification for Group-2 executive and non-executive posts, increasing the total vacancies from 686 to 720.
Eligible candidates can apply online from November 10 to December 11, with the screening test scheduled for February 21.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 720 ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు భర్తీచేయనున్నారు. అక్టోబర్ 13న సంక్షిప్త ప్రకటన విడుదల కాగా.. నవంబర్ 10 నుంచి ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. అర్హులైన అభ్యర్థులు డిసెంబర్ 11 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.తొలుత 686 పోస్టులతో సంక్షిప్త ప్రకటన విడుదల చేయగా.. తాజాగా ఖాళీల సంఖ్యను 720కి పెంచింది. వీటిలో 471 ఎగ్జిక్యూటివ్, 249 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి.
ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు. అత్యధికంగా డిప్యూటీ తహసీల్దార్ పోస్టులు 203, డిప్యూటీ ఎంపీడీవో పోస్టులు 176 ఉన్నాయి. వీటితో పాటు గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (GST) ఆఫీసర్ పోస్టులు 40, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు 29 భర్తీ చేయనున్నారు. ఇతర శాఖల్లోనూ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు, అకౌంటెంట్లు, మున్సిపల్ కమిషనర్లు, సబ్ రిజిస్ట్రార్ల పోస్టులు ఉన్నాయి.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)