Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
నిరుద్యోగులకు ‘ప్రెసిడెన్షియల్’ షాక్.. 4 జిల్లాల్లో పోలీసు ఉద్యోగార్థుల కడుపుకొట్టిన కాంగ్రెస్!
By NT News telugu3 min read at Namasthe Telangana
In brief
In Telangana, unemployed individuals from four districts are protesting because a recent government order (G.O.
81) linking police recruitment to a new police commissionery has delayed job notifications.
The protesters claim the Congress government is ignoring their demands by waiting for presidential approval, and they are demanding immediate notifications based on the old district boundaries.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
హైదరాబాద్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ) : తెలంగాణలో పోలీస్ ఉద్యోగాల కోసం వేయి కండ్లతో ఎదురుచూస్తున్న నాలుగు జిల్లాల నిరుద్యోగుల ఆశలను కాంగ్రెస్ సర్కార్ . హైదరాబాద్, రంగారెడ్డి, యాదాద్రి-భువనగిరి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ల నిరుద్యోగుల భావోద్వేగాలతో . ఫ్యూచర్‌సిటీ కమిషనరేట్ ఏర్పాటుతో తెచ్చిన జీవో 81 నిరుద్యోగుల పాలిట అశనిపాతమైంది. తీసుకొచ్చిన జీవో నంబర్ 81ను ఎమ్మెల్సీ ఎన్నికల సమయానికైనా రద్దు చేస్తారేమోనని ఆశపడుతున్న నిరుద్యోగులను సర్కార్ నిరాశలోనే ఉంచి ముంచుతున్నది. ఫలితంగా ఆ నాలుగు జిల్లాల్లోని లక్షలాది మంది నిరుద్యోగులు పోలీస్ ఉద్యోగ…
కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఫ్యూచర్‌సిటీతో కొన్ని జోన్లు కలుపడం, కొన్ని స్టేషన్లు కొత్తగా ఏర్పాటుచేయడం, మరికొన్నింటిని పునర్విభజించి, ఆమోదం పొందేందుకు జీవో నంబర్ 81ను తీసుకొచ్చింది. ఆ వ్యవహారం మొత్తం రాష్ట్రపతి వద్ద ఆమోదం కోసం కొన్ని నెలలపాటు పెండింగ్‌లోనే ఉన్నది. ఈలోగా వచ్చిన పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్లో ఆ నాలుగు జిల్లాల ఖాళీలను చేర్చలేదు. దీంతో ఆ జిల్లాల నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రపతి వద్ద ఆ ఫైలును కదిలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చొరవ తీసుకోవడం లేదని ఆయా జిల్లాల నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు. ‘మాకు పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ ఎప్పుడిస్తరు?’ అని ప్రశ్నించే…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)