Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Nithya Raman: లాస్ ఏంజెలెస్ మేయర్ రేసులో.. ఎన్నారై నిత్యా రామన్
By Eenadu1 min read at Eenadu
In brief
ఈనాడు [PUBLISHER] నివేదిక ప్రకారం, ఎన్నారై నిత్యా రామన్ లాస్ ఏంజెలెస్ మేయర్ పదవికి పోటీ చేస్తున్నారు.
ఆమె స్థానికంగా మౌలిక సదుపాయాలు, ప్రజా భద్రత, ఉద్యోగాలు, పర్యావరణం వంటి అంశాలపై దృష్టి సారిస్తూ ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇస్తున్నారని నివేదించింది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా లాస్ ఏంజెలెస్ మేయర్ (Los Angeles Mayor) పదవి కోసం ఎన్నారై నిత్యా రామన్ పోటీ పడుతున్నారు. స్థానికంగా మౌలిక సదుపాయాలు మెరగుపరచడం, ప్రజా భద్రత, ఉద్యోగాలు, పర్యావరణం వంటి అంశాలతోపాటు స్థానిక సమస్యలను లేవనెత్తుతూ ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇస్తున్నారు.
కేరళలో 1981లో జన్మించిన నిత్యా రామన్ (Nithya Raman).. ఆరేళ్ల వయసున్నప్పుడే తల్లిదండ్రులతో కలిసి అమెరికాకు వలస వెళ్లారు. బోస్టన్‌లో పెరిగిన ఆమె.. హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నారు. అనంతరం మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి మాస్టర్స్ చేశారు. భర్త వాలీ చంద్రశేఖరన్ స్థానికంగా పేరొందిన టెలివిజన్ రచయిత, ప్రొడ్యూసర్. 2013లో లాస్ ఏంజెలెస్‌కు వెళ్లిన ఈ దంపతులు అక్కడే స్థిరపడ్డారు. వీరికి ఇద్దరు పిల్లలు. భారత్‌తోపాటు హాలీవుడ్లో అనేక స్వచ్ఛంద సంస్థలతో కలిసి నిత్య పనిచేశారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)