Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
North Korean Hackers: ఆ చోరీ వెనుక ఉన్నది నార్త్ కొరియా హ్యాకర్లే
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
North Korean hackers, specifically the TraderTraitor group, are suspected of stealing approximately $6.3 billion from the Binance crypto exchange.
Cybersecurity experts believe North Korea is using these stolen funds to increase its weapons arsenal.
Binance has stated it will freeze the stolen cryptocurrency.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
న్యూఢిల్లీ: బినాన్స్ క్రిప్టో ఏజెన్సీపై దాడి చేసి హ్యాకర్లు సుమారు 6.3 బిలియన్ల డాలర్లు చోరీ చేసిన విషయం తెలిసిందే. ఆ చోరీ వెనుక ఉత్తర కొరియా హ్యాకర్లు(North Korean hackers) ఉన్నట్లు క్రిప్టో నిపుణులు భావిస్తున్నారు. చోరీ చేసిన క్రిప్టోలతో ఉత్తరకొరియా తన ఆయుధ సంపదను పెంచుకుంటోందని సైబర్ సెక్యూర్టీ నిపుణులు చెప్పారు. నార్త్ కొరియాకు చెందిన ట్రేడర్ ట్రైటర్ అనే గ్రూపు క్రిప్టో చోరీలకు పాల్పడినట్లు బ్లాక్చైయిన్ దర్యాప్తు కంపెనీ టీఆర్ఎం ల్యాబ్స్ పేర్కొన్నది. క్రిప్టోకరెన్సీ కంపెనీలలో ఉన్న సాఫ్ట్వేర్ డెవలపర్లు, ఐటీ సిబ్బందిని మోసపూరిత సాఫ్ట్వేర్ ద్వారా హ్యాక్…
గతంలో బైబిట్, బిట్గెట్ లాంటి ఎక్సేంజీలను నార్త్ కొరియా హ్యాకర్లు టార్గెట్ చేశారు. నార్త్ కొరియా ఇప్పటి వరకు సుమారు 14 బిలియన్ల డాలర్ల క్రిప్టోను చోరీ చేసినట్లు సైబర్సెక్యూర్టీ పరిశోధకుడు మైఖేల్ బార్న్హర్ట్ తెలిపారు. చోరీ జరిగిన క్రిప్టోకరెన్సీని ఫ్రీజ్ చేస్తామని బినాన్స్ తెలిపింది. ఇప్పటివరకు సుమారు 3 బిలియన్ల డాలర్ల చోరీ సొత్తును గుర్తించినట్లు నిపుణులు పేర్కొన్నారు. ట్రేడర్ట్రైటర్ అనే నార్త్ కొరియాకు చెందిన హ్యాకింగ్ గ్రూపు.. ఏపీటీ398 ర్యాంకులో నిష్ణాతులు అని తేలింది. మాల్వేర్, ఫోన్ ద్వారా డెవలపర్లు, ఐటీ సిబ్బందిని టార్గెట్ చేస్తారని పరిశోధకులు…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)