Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
నోటి ద్వారా ద్రవాహారం తీసుకుంటున్న రాప్తాడు బాలిక: మంత్రి లోకేశ్
By Eenadu1 min read at Eenadu
In brief
Andhra Pradesh Minister Nara Lokesh shared an update on X regarding the health of a schoolgirl from Rapthadu in Anantapur district who was injured in a saw attack.
He stated that her health is improving and that she is currently taking liquid food orally.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఈనాడు, అమరావతి: అనంతపురం జిల్లా రాప్తాడు ఉన్నత పాఠశాలలో రంపం దాడిలో గాయపడిన విద్యార్థిని గోపిక తాజా ఆరోగ్య పరిస్థితిని విద్య, ఐటీ శాఖల మంత్రి లోకేశ్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. ‘బాలిక ఆరోగ్యం క్రమంగా మెరుగవుతోంది. రూమ్ ఎయిర్లో ఆమె ఆక్సిజన్ లెవల్స్(ఎస్పీ02) 99 శాతంగా ఉంది. రక్త ప్రసరణ స్థిరంగా ఉంది. నోటి ద్వారా ద్రవాహారం తీసుకుంటోంది. ఎన్జీ ట్యూబ్ను త్వరలో తొలగిస్తామని వైద్యులు తెలిపారు. వారి పర్యవేక్షణలో యాక్టివ్ ఫిజియోథెరపీ, భుజం కదలికల వ్యాయామాలు జరుగుతున్నాయి. ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను’ అని పేర్కొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
This is Eenadu’s reporting. Read it where it was published.
Read the full story at Eenadu (opens in a new tab)