Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Nutritional Products | పోషకాహార ఉత్పత్తులను తీసుకునే ముందు జాగ్రత్త.. అప్రమత్తంగా ఉండాలంటున్న నిపుణులు..
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
The Advertising Standards Council of India (ASCI) flagged 60 out of 61 nutritional product ads reviewed between July and September for lacking scientific backing.
The Food Safety and Standards Authority of India (FSSAI) issued new labeling rules for nutraceuticals and warned of penalties up to ₹50 lakh for false claims regarding weight loss or curing chronic diseases.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
Nutritional Products | బరువు తగ్గడం నుంచి చర్మాన్ని యవ్వనంగా మార్చడం వరకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయని ప్రచారం చేస్తున్న పోషకాహార అనుబంధ ఉత్పత్తుల ప్రకటనలపై భారతీయ ప్రకటనల ప్రమాణాల మండలి (ఏఎస్సీఐ) ఆందోళన వ్యక్తం చేసింది. జూలై నుంచి సెప్టెంబర్ మధ్య పరిశీలించిన 61 ప్రకటనల్లో 60 ప్రకటనలు తగిన శాస్త్రీయ ఆధారాలు చూపించలేక నిబంధనలను ఉల్లంఘించినట్లు గుర్తించింది. వీటిలో 29 ప్రకటనదారులు . మిగిలిన 31 మంది తమ వాదనలకు సరైన ఆధారాలు సమర్పించలేకపోయారు. 60 రోజుల్లో ఆరు కిలోల బరువు తగ్గడం, చర్మాన్ని ఏడేళ్లు యవ్వనంగా చూపించడం, ఆస్తమా లేదా పాలీసిస్టిక్ ఓవరీ వ్యాధిని…
భారత్లో పోషకాహార అనుబంధాలు, న్యూట్రాస్యూటికల్స్ను ఔషధాలుగా కాకుండా ఆహార ఉత్పత్తులుగా పరిగణిస్తారు. వీటి తయారీ, పదార్థాల వినియోగం, పరిమాణం, లేబులింగ్కు సంబంధించి 2016లో భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) ప్రత్యేక నిబంధనలు రూపొందించింది. ఇవి పోషక అవసరాలను తీర్చడానికి, శరీర ఆరోగ్యానికి తోడ్పడడానికి ఉద్దేశించినవే తప్ప వ్యాధులను నయం చేయడానికి లేదా నివారించడానికి ఉద్దేశించినవి కావు. అందువల్ల ఆస్తమా, పీసీఓఎస్ వంటి వ్యాధులను తగ్గిస్తాయని లేదా పూర్తిగా నయం చేస్తాయని అనుమతి లేకుండా ప్రచారం చేయరాదు. అలాగే 2018లో రూపొందించిన ప్రకటనలు, ఆరోగ్య ప్రయోజనాల నిబంధనల ప్రకారం ఉత్పత్తులపై చేసే…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)