Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Nvidia CEO Jensen Huang: ఎన్విడియా సీఈవో జేన్సన్పై దర్యాప్తు.. షాక్లో టెకీ ప్రపంచం
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
Nvidia CEO Jensen Huang is facing an internal investigation by the company's board of directors regarding an alleged extramarital affair with a Chinese national, which U.S.
intelligence agencies linked to Chinese espionage concerns.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
న్యూయార్క్: టెకీ ప్రపంచంలో సంచలన ఘటన జరిగింది. అమెరికాకు చెందిన ఎన్విడియా కంపెనీ సీఈవో జేన్సేన్ హువాంగ్(Nvidia CEO Jensen Huang)పై వ్యక్తిగత దర్యాప్తు మొదలుపెట్టారు. చైనీస్ గూఢాచారితో ఆయన రిలేషన్లో ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఈ నేపథ్యంలో కంపెనీ బోర్డు సభ్యులు దర్యాప్తునకు పూనుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్వీడియా కంపెనీకి విశేషమైన గుర్తింపు ఉన్నది. అయితే కంపెనీ కానీ, దేశ రహస్యాలు బయటకు పొక్కడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు తెలిపారు. ఇక తాను మరో వ్యక్తితో రిలేషన్లో ఉన్నట్లు జేన్సేన్ అంగీకరించారు. ఈ నేపథ్యంలో ఆయన తన భార్య…
చైనీస్ వ్యాపారి అలిస్ హువాంగ్తో జేన్సేన్ వివాహేతర సంబంధాన్ని కొనసాగించినట్లు అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు పేర్కొన్నాయి. అయితే అలిస్ హువాంగ్.. అంటూ ఇటీవల అమెరికా మీడియాలో కథనం ప్రచురితమైంది. తాను చేసిన పనికి పూర్తి బాధ్యతలను తీసుకోనున్నట్లు జేన్సేన్ ప్రకటించారు. ఎన్విడియా కంపెనీ ఉద్యోగుల బాధ్యతలను నిర్వర్తించడంలో విఫలమైనట్లు ఆయన అంగీకరించారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)