Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
న్యాయమూర్తుల బదిలీలు
By Eenadu1 min read at Eenadu
In brief
The High Court issued orders on Tuesday transferring 24 judges across the state, including several judges within the undivided Adilabad district.
The transfers reallocated judicial personnel to various district courts, such as promoting Munika Ponnapalli to Principal Civil Judge of Adilabad.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
ఎదులాపురం: రాష్ట్ర వ్యాప్తంగా 24 మంది న్యాయమూర్తులను బదిలీలు చేస్తూ హైకోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనూ పలువురికి స్థాన చలనం కల్పించింది. ఉట్నూర్ జూనియర్ సివిల్ జడ్జీగా పని చేస్తున్న మౌనిక పొన్నపల్లికి ఆదిలాబాద్ ప్రిన్సిపల్ సివిల్ జడ్జీగా, ఖమ్మంలో రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జీగా పని చేస్తున్న ఏపూరి బిందుప్రియను మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటకు, నిర్మల్లో పని చేస్తున్న బి.సి.నిఖితకు ఖానాపూర్కు, వనపర్తిలో పని చేస్తున్న బండారి శ్రీలతను కుమురంభీం జిల్లా సిర్పూర్కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
This is Eenadu’s reporting. Read it where it was published.
Read the full story at Eenadu (opens in a new tab)