Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
న్యాయవాది, భాజపా నాయకుడు మృతి
By Eenadu1 min read at Eenadu
In brief
According to the article, Mulli Gopalarao, a lawyer and BJP leader from Parlakhemundi in Odisha's Gajapati district, passed away at his residence on Tuesday after suffering from health issues.
Local party members and leaders expressed deep grief and offered their condolences to the bereaved family.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
పర్లాఖెముండి: ఒడిశా గజపతి జిల్లా పర్లాఖెముండి పట్టణ బార్ కౌన్సిల్ సభ్యుడు, భాజపా నాయకుడు ముల్లి గోపాలరావు (72) మంగళవారం తుది శ్వాస విడిచారు. గత కొద్ది రోజులుగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన పట్టణంలోని రాజా వీధిలో గల స్వగృహంలో కన్నుమూశారు. ఈయన మృతితో పార్టీ వర్గాలను విషాదఛాయలు అలుముకున్నాయి. గతంలో ఈయన జిల్లా భాజపా అధ్యక్షుడిగా, ఎమ్మెల్యే అభ్యర్థిగా, ప్రభుత్వ న్యాయవాదిగా ప్రజలకు ఎన్నో రకాల సేవలు అందించారు. పార్టీని బలోపేతం చేయడానికి, పార్టీ కార్యకర్తలకు స్ఫూర్తినివ్వడానికి ఆయన అవిశ్రాంతంగా కృషి చేశారని, అలాంటి వ్యక్తిని కోల్పోవడం ఎంతో బాధాకరమని నాయకులు కార్యకర్తలు ఆయనకు నివాళులర్పించారు. ఆయన…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)