Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
న్యూరాలింక్ బ్లైండ్‌సైట్‌తో అంధులకు చూపు
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
Elon Musk's company Neuralink announced two new products: a brain implant called Blindsight designed to restore vision to the blind, and a brain-computer interface called Telepathy for controlling computers with thought.
Musk stated on X that both technologies are in advanced development and awaiting regulatory approval.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
న్యూఢిల్లీ : మెదడులో అమర్చే ప్రత్యేక చిప్‌ల ద్వారా సాంకేతిక విప్లవాన్ని సృష్టించేందుకు ప్రయత్నిస్తున్న ఎలాన్ మస్క్‌కు చెందిన న్యూరాలింక్ సంస్థ రెండు కొత్త ఉత్పత్తులను ప్రకటించింది. వీటిలో ఒకటి చూపులేని వారికి తిరిగి చూపును అందించేందుకు రూపొందించిన బ్లైండ్‌సైట్ కాగా, మరొకటి కేవలం ఆలోచనల ద్వారానే కంప్యూటర్లతోపాటు ఇతర వ్యక్తులతో సంభాషించేందుకు ఉపయోగపడే టెలిపతి. బ్లైండ్‌సైట్ సాంకేతికంగా అభివృద్ధి పూర్తిచేసుకున్నదని, ప్రస్తుతం ప్రభుత్వ నియంత్రణ సంస్థల అనుమతుల కోసం ఎదురుచూస్తున్నామని ఎలాన్ మస్క్ తెలిపారు. మరోవైపు టెలిపతి ద్వారా ఆలోచనలతోనే సమాచారాన్ని పంపించుకునే సాంకేతికతను మరింత అభివృద్ధి…
‘ఎక్స్’ వేదికగా చేసిన రెండు పోస్టుల్లో ఈ ఉత్పత్తుల గురించి వివరించారు. ‘న్యూరాలింక్ తొలి ఉత్పత్తి పేరు టెలిపతి. కేవలం ఆలోచనల ద్వారానే కంప్యూటర్లు లేదా మనుషులతో అత్యంత వేగంగా సంభాషించేందుకు ఇది సహాయపడుతుంది’ అని మస్క్ పేర్కొన్నారు. మరికొన్ని సంవత్సరాల్లో మాట్లాడటం లేదా టైప్ చేయడం ద్వారా సాధించే వేగం కంటే ఆలోచనల ద్వారా సమాచారాన్ని పంపించే వేగం ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. మరో పోస్టులో బ్లైండ్‌సైట్ గురించి వివరిస్తూ ‘మా రెండో ఉత్పత్తి పేరు బ్లైండ్‌సైట్. పేరుకు తగ్గట్టుగానే పూర్తిగా అంధులైనవారికి, పుట్టుకతోనే చూపులేని వారికి కూడా చూపును అందించడమే దీని లక్ష్యం’ అని…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)