Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
ఓ సోమన..అయ్యో పోతన
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
[PUBLISHER] reported that the Congress government has stalled the Palamuru Tourism Circuit in Telangana, which was initiated by former Chief Minister KCR.
The article alleges that the BRS government had completed 90% of the work and sanctioned funds, but the new administration has failed to release the funds, causing contractors to abandon the projects.
Literary figures have expressed dissatisfaction over the neglect of the memorials for historical poets Palkuriki Somanatha and Bammera Pothana.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
హనుమకొండ, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పాలకుర్తి టూరిజం సర్క్యూట్కు కాంగ్రెస్ సర్కార్ మోకాలొడ్డింది. అభివృద్ధి, సంక్షేమాన్ని అస్సలు పట్టించుకోని ప్రభుత్వం.. మహనీయుల గొప్పదనాన్ని నేటితరానికి అందించే పనులపైనా నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నది. తెలంగాణ గొప్పదనాన్ని తెలియజెప్పేందుకు కేసీఆర్ చేపట్టిన పనుల చివరి దశను సైతం పూర్తి చేసేందుకు అడ్డంకులు కలిగిస్తున్నది.
మూడేండ్లు కావస్తున్నా ప్రఖ్యాత నిర్మాణాలను పూర్తి చేయడంలేదు. తొలి కవిగా ప్రసిద్ధిగాంచిన పాల్కురికి సోమనాథుడు, మహాభాగవత రచయిత బమ్మెర పోతన మాత్యుడి స్మారక నిర్మాణ ప్రాజెక్టులను ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. జనగామ జిల్లా పాలకుర్తి, బమ్మెర గ్రామాలు సోమనాథుడు, పోతన సొంత ప్రాంతాలు కావడంతో ఇకడ పర్యాటకంగా అభివృద్ధి చేయాలని 2017లో బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించింది. సోమనాథుడు, పోతన ఔన్నత్యాన్ని చాటిచెప్పేందుకు 2017 ఏప్రిల్ 28న అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలకుర్తికి స్వయంగా వచ్చారు. రూ.40 కోట్లతో చారిత్రక నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)