Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Andhra Jyothy
Vekuva’s reading of Andhra Jyothy’s report
ఓడిపోయినా ఖర్చుల వివరాలు చెప్పాల్సిందే!
By ABN1 min read at Andhra Jyothy
In brief
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్‌చంద్ర పునేఠా ఆదేశాల మేరకు పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు తమ ఎన్నికల ఖర్చుల వివరాలను ఫలితాలు ప్రకటించిన తేదీ నుంచి 45 రోజుల్లోగా జిల్లా ఎన్నికల అధికారికి సమర్పించాలని తెలిపారు.
ఎన్నికైన అభ్యర్థులు ఈ వివరాలు సమర్పించకపోతే పదవులను కోల్పోవడంతో పాటు మూడేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులవుతారని ఆయన పేర్కొన్నారు.
అలాగే గ్రామ పంచాయతీ ఎన్నికలు, 23 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్లు ఎన్నికల కమిషనర్ పునేఠా తెలిపారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: 2 outlets · Compare coverage →
Home » Andhra Pradesh » AP Election Commission Sets 45 Day Deadline for Candidates to Submit Poll Expenses
ABN , Publish Date - Nov 24 , 2026 | 05:55 AM
That is the opening of Andhra Jyothy’s story. The full report is on their site.
Read the full story at Andhra Jyothy (opens in a new tab)