Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
ఒడిశాలో సింగరేణి ఆఫీస్, కాలనీకి స్థలం కేటాయించాలి ..అంగూల్ కలెక్టర్‌కు సీఎండీ బుద్ధప్రకాశ్ జ్యోతి విజ్ఞప్తి
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
Singareni CMD Dr. Buddhaprakash Jyoti met the Angul District Collector to request land allocation for a Singareni office, employee colony, and thermal power plant near the Naini coal mine in Odisha.
He also sought cooperation for land acquisition for a bypass road and discussed rehabilitation issues with 40 displaced families.
Additionally, a Singareni delegation visited the JSW thermal power plant and coal gasification facility in Angul district.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
హైదరాబాద్, వెలుగు: ఒడిశాలోని నైనీ బొగ్గు గని సమీపంలో సింగరేణి కార్యాలయం, ఉద్యోగుల కాలనీ ఏర్పాటుకు స్థలం కేటాయించాలని అంగూల్ జిల్లా కలెక్టర్ మహ్మద్ అబ్దాల్ అక్తార్ను ఆ సంస్థ సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాశ్ జ్యోతి కోరారు. నైనీ గని సమీపంలో థర్మల్ విద్యుత్ కేంద్రం, నిర్వాసితుల కోసం ఆర్అండ్ఆర్ కాలనీ, బొగ్గు రవాణా రోడ్ల నిర్మాణానికి స్థలాల కేటాయింపుపై కలెక్టర్‌తో భేటీ అయ్యారు. సహకారం అందించాలని కోరగా కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. నైనీ గని నిర్వాసితులైన 40 కుటుంబాలకు ఆర్అండ్ఆర్ కాలనీ నిర్మాణానికి స్థలం కేటాయించాలని సీఎండీ కోరారు. త్వరలో రిహాబిలిటేషన్ అండ్ పెరిఫెరి…
నైనీ గనికి అనుబంధంగా థర్మల్ విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు తుకుడా, జరపడా గ్రామాల్లోని భూమిని గుర్తించామని, స్థల సేకరణకు సహకరించాలని సీఎండీ కోరారు. ప్రస్తుతం నైనీ బ్లాక్ నుంచి బొగ్గును జరపడా రైల్వే జంక్షన్‌కు తరలించేందుకు చండీపడా-జరపడా గ్రామాల మధ్య బైపాస్ రోడ్డు నిర్మాణానికి సింగరేణి ఇప్పటికే రూ. 35 కోట్లు డిపాజిట్ చేసింది. ఈ రోడ్డు ఇతర బొగ్గు పరిశ్రమలకూ ఉపయోగపడనున్నందున సంబంధిత శాఖల సహకారంతో నిర్మాణం పూర్తి చేయాలని సీఎండీ కోరారు. ఒడిశాలో సింగరేణి కార్యాలయం, ఉద్యోగుల కాలనీ నిర్మాణానికి స్థలం కేటాయించాలని సీఎండీ కోరారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)