Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
ఒక గది.. ఐదు తరగతులు.. నలుగురు టీచర్లు
By Eenadu1 min read at Eenadu
In brief
The article reports on the infrastructure challenges of a municipal primary school in Kurnool city, where 97 students across five classes are taught in a single room by four teachers after the construction of a new building was halted due to a lack of released funds.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
కర్నూలు నగరం వడ్డెగేరిలోని కేవీఆర్ గార్డెన్ ప్రాంతంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు పడుతున్న నిదర్శనం ఈ చిత్రం. ఇక్కడి నగరపాలక ప్రాథమిక (ఉర్దూ) పాఠశాలలో ఒకటి నుంచి ఐదు తరగతుల వరకు 97 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరికి నలుగురు ఉపాధ్యాయులు బోధిస్తున్నారు. ఈ పాఠశాల భవనం పాతది కావడంతో.. వైకాపా హయాంలో నాడు-నేడు కింద కొత్త భవనం మంజూరు చేశారు. దాంతో పాతదాన్ని కూల్చేశారు. అయితే, జగన్ సర్కారు పునాది దశలోనే నూతన బడి నిర్మాణం ఆగిపోయింది.
ప్రస్తుతం ఈ పాఠశాలకు పక్కనే ఉన్న నగరపాలక ఉన్నత పాఠశాలలో ఒక గదిని ఈ విద్యార్థులకు కేటాయించారు. ఐదు తరగతులను అందులోనే నిర్వహించాల్సి వస్తోంది. ఒకేసారి నలుగురు ఉపాధ్యాయులు పాఠం చెప్పాల్సి రావడం, బడికి సంబంధించిన సామగ్రి, రికార్డులను ఇదే గదిలో వెనకవైపు పెట్టడంతో అందరూ ఇబ్బంది పడుతున్నారు. అధికారులు వెంటనే నిర్మాణాన్ని పూర్తిచేయించి, పిల్లల దూరం చేయాలని స్థానికులు కోరుతున్నారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)