Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
ఒకప్పుడు ఓనర్..ఇప్పుడు మీడియేటర్
By NT News telugu4 min read at Namasthe Telangana
In brief
The article reports that the Telangana State Power Generation Corporation (TG Genco) has been reduced to a mediator for private companies instead of being a power generator, according to allegations from Genco engineers.
It alleges that the Congress government is favoring private developers for battery energy storage plants by providing guarantees, which could burden Genco with debt if the government defaults on payments.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ) : తెలంగాణలో పదుల కొద్దీ విద్యుత్తు ప్లాంట్లను నిర్మించి యావత్ రాష్ర్టానికి వెలుగులు పంచిన సంస్థ అది. అపార అనుభవం, భారీ ప్రాజెక్టులను నిర్మించగల సామర్థ్యం కలిగిన ఆ సంస్థకు వేల ఎకరాల భూములు, వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఉన్నాయి. ఇంతటి ప్రాశస్త్యం గల తెలంగాణ పవర్ జెనరేషన్ కార్పొరేషన్ (టీజీ జెన్కో) పరిస్థితి కాంగ్రెస్ పాలనలో తారుమారయ్యింది. ఇన్నాళ్లూ ఓనర్లా ఓ వెలుగు వెలిగిన ఈ సంస్థను రేవంత్రెడ్డి సర్కార్ పూర్తిగా . ప్రైవేట్ సంస్థల రుణాలకు గ్యారెంటీ ఇచ్చే మధ్యవర్తిగా మార్చేసింది. గతంలో అన్ని ప్రభుత్వాలు జెన్కోను బలోపేతం చేశాయి.…
గ్రీన్ పవర్ వినియోగంలో భాగంగా కేంద్రం ప్రభుత్వం గత కొంత కాలంగా బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ (బేస్) ప్లాంట్ల ఏర్పాటును ప్రోత్సహిస్తున్నది. పగటిపూట ఉత్పత్తయ్యే సౌర విద్యుత్తు (సోలార్ పవర్)తోపాటు సాయంత్రం పూట ఉత్పత్తయ్యే పవన విద్యుత్తు (విండ్ పవర్)ను బ్యాటరీల్లో నిల్వచేసి రాత్రి వేళల్లో లేదా విద్యుత్తు డిమాండ్ ఎక్కువగా ఉన్న సమయంలో గ్రిడ్కు సరఫరా చేయడం బేస్ ప్లాంట్ల ప్రత్యేకత. ప్రస్తుతం రాష్ట్రంలో విద్యుత్తు డిమాండ్ భారీగా పెరుగడంతో 500 మెగావాట్స్ (పర్ ఫోర్ అవర్స్) బేస్ ప్లాంట్ల నిర్మాణానికి కేంద్రం అనుమతులు మంజూరు చేసింది. దీంతో వీటిని టీజీ జెన్కో ఆధ్వర్యంలో నిర్మిస్తారని అంతా…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)