Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
ఒకే వంటిల్లు.. రోజూ 200 రొట్టెలు
By Eenadu||1 min read at Eenadu
In brief
A joint family in Manjeerathanda, Adilabad district, consisting of 34 members, lives together in six houses under one roof.
They share a common kitchen and dine together, preparing 200 rotis daily, and manage 34 acres of farming and livestock collectively.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఈ ఆధునిక ఉరుకుల పరుగుల కాలంలో అన్నదమ్ములు వేర్వేరు కాపురాలు పెట్టడం, చిన్న మనస్పర్థలకే ఉమ్మడి కుటుంబాలు ఛిన్నాభిన్నమవడం సాధారణమైపోయింది. ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండలం మాంజీరాంతండాలో మాత్రం నేటికీ 34 మంది సభ్యులు ఒకే గూటి కింద కలిసిమెలసి జీవిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. కేస్రోత్ మోనాబాయి, చందూలాల్(దివంగత) దంపతులకు ఐదుగురు కుమారులు, ఒక కుమార్తె. కుమార్తె వివాహమై అత్తారింటికి వెళ్లిపోగా.. మిగతా ఐదుగురు కుమారులు, కోడళ్లు, వారి పిల్లలంతా కలిసి ఒకే కుటుంబంగా జీవిస్తున్నారు. ఒకేచోట ఆరు ఇళ్లలో నివసిస్తున్నప్పటికీ అందరి వంటగది, భోజన సమయం మాత్రం ఒక్కటే. రోజూ ఉదయం, సాయంత్రం జొన్న, గోధుమ…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)