Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
ఒకే వేదికపై కేటీఆర్, జగన్, CM విజయ్.. వైఎస్ అనిల్ కూతురు పెళ్లిలో రేర్ సీన్
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
Y.S. Anil Reddy's daughter Shreya Reddy's wedding took place in Chennai, attended by prominent political and business figures.
Y.S. Jagan, Tamil Nadu Chief Minister M.K. Stalin, and BRS Working President K.T. Rama Rao shared a stage at the event.
Photos of these leaders together went viral on social media, sparking speculation about their relationships.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
చెన్నై: ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ సోదరుడు వైఎస్ అనిల్ రెడ్డి కుమార్తె శ్రేయా రెడ్డి వివాహం తమిళనాడు రాజధాని చెన్నైలోని లీలా ప్యాలెస్ హోటల్లో జరిగింది. ఈ పెళ్లి వేడుకకు పలువురు సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు హాజరయ్యారు. వైఎస్ జగన్ ఆయన భార్య వైఎస్ భారతి, తల్లి వైఎస్ విజయమ్మలతో కలిసి హాజరయ్యారు. అలాగే, తమిళనాడు సీఎం విజయ్, మాజీ సీఎం ఎంకే స్టాలిన్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తదితరులు కుటుంబ సమేతంగా విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు. ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ, వైఎస్ షర్మిల కూడా ఈ వివాహ వేడుకకు హాజరయ్యారు.
వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహ వేడుకలో ఆసక్తికర దృశ్యం చోటు చేసుకుంది. సీఎం విజయ్, మాజీ సీఎం వైఎస్ జగన్, మాజీ మంత్రి కేటీఆర్ ఒకే వేదికను పంచుకున్నారు. స్టేజ్‌పై నూతన వధూవరులతో ముగ్గురు కలిసి ఫొటోలకు ఫోజులు ఇచ్చారు. అంతకుముందు ఒకరినొకరు ఆప్యాయంగా పలరించుకున్నారు. జగన్, కేటీఆర్, విజయ్ ఒకరినొకరు పలకరించుకోవడం, ఫొటోలకు ఫోజులు ఇచ్చిన విజువల్స్, ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)