Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
ఒక్కరోజే 5 లక్షల మందికి ఉపాధి!..వీబీ జీ రామ్జీ స్కీమ్ లో ఆల్టైమ్ రికార్డు
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
According to the Panchayat Raj and Rural Development Department, the state achieved an all-time record by providing employment to over 5 lakh people in a single day under the VBG Ramji scheme in November.
The highest attendance was in Nalgonda district, followed by Medak and Siddipet.
Minister Seethakka expressed happiness over this achievement and directed officials to maintain this momentum to create more workdays and focus on long-term rural assets.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వీబీజీ రామ్జీ స్కీమ్అమలులో ఆల్టైమ్రికార్డు నమోదైంది. సాధారణంగా వేసవిలోనే కూలీల సంఖ్య అధికంగా ఉంటుంది. ఈసారి నవంబర్లోనే రికార్డు స్థాయికి చేరింది. రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం ఒకేరోజు ఏకంగా 5 లక్షల మందికి పైగా కూలీలు ఉపాధి పనులకు హాజరయ్యారు. నవంబర్ నెలలో ఈ స్థాయిలో పని కల్పించడం ఇదే తొలిసారి. రాష్ట్రంలోని 31 గ్రామీణ జిల్లాల పరిధిలో మొత్తం 59,861 పనుల్లో 1,31,142 మస్టర్ రోల్స్ ద్వారా రికార్డు స్థాయిలో 5,00,166 పనిదినాలు నమోదైనట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ వెల్లడించింది.
అత్యధికంగా 53,280 మంది కూలీలు ఉపాధి పనులకు హాజరై నల్గొండ జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. మెదక్ జిల్లా 27,296 మందితో రెండో స్థానంలో నిలవగా, సిద్దిపేట 23,845, వికారాబాద్ 23,731, సంగారెడ్డి 22,222, కామారెడ్డి 21,178, నిజామాబాద్ 20,912 జిల్లాలు 20 వేలకు పైగా కూలీలతో ముందంజలో ఉన్నాయి. ఇక వరంగల్, ఖమ్మం, హనుమకొండ, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో 10 వేలలోపే హాజరు నమోదైంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ కింద మట్టి పనులకే పరిమితం కాకుండా భూగర్భ జలాల పెంపుతోపాటు శాశ్వత ఆస్తుల సృష్టి లక్ష్యంగా పనులు చేపడుతున్నారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)