Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
ఒక్కో అండం రూ. 3 లక్షలు!
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
Malkajgiri police arrested a gang involved in an illegal egg donation business in Hyderabad.
The police rescued 49 women from other states who were exploited for egg donation.
The main accused, Amit Sharma from Indore, allegedly earned up to Rs. 3 lakhs per egg.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
హైదరాబాద్ సిటీబ్యూరో/మారేడుపల్లి, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ): నిరుపేద మహిళలే లక్ష్యంగా చేసుకొని, అండాలు సేకరించి వ్యాపారం చేస్తున్న ఓ గుట్టును మల్కాజిగిరి పోలీసులు రట్టుచేశారు. బేగంపేట, సరూర్నగర్ పోలీసులు, స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ పోలీసులు సంయుక్తంగా హైదరాబాద్, మలాజిగిరి పోలీస్ కమిషనరేట్ల పరిధిలోని నాలుగు ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించారు.
అండాల వ్యాపారం చేస్తున్న ఎనిమిది మందిని అరెస్టు చేసి, వివిధ రాష్ట్రాలకు చెందిన 49 మంది మహిళలకు విముక్తి కల్పించారు. ఈ మేరకు వివరాలను ఆదివారం సికింద్రాబాద్లోని మల్కాజిగిరి డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మల్కాజిగిరి సీపీ బీ సుమతి వెల్లడించారు. పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ర్టాల నుంచి పేద మహిళలను డబ్బు ఆశ చూపి హైదరాబాద్ తీసుకువచ్చి, అద్దె ఇండ్లు, హాస్టళ్లలో ఉంచి, ఐవీఎఫ్, ఫర్టిలిటీ కేంద్రాల్లో అండం సేకరణ ప్రక్రియకు పంపుతున్నట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని సీపీ వివరించారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)