Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
OM Review: ధనుష్ వర్సెస్ మమ్ముట్టి.. ‘ఓం’ ఆడియన్స్ టాక్ ఎలా ఉందంటే?
By V6 Velugu3 min read at V6 Velugu
In brief
కోలీవుడ్ స్టార్ ధనుష్, మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి, సాయి పల్లవి, శ్రీలీల కలిసి నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘ఓం: ఆపరేషన్ మోల్’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
తమిళనాడు–ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో జరిగే ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ కథ సాగుతుంది.
ఓవర్సీస్ ప్రీమియర్స్ చూసిన ఆడియన్స్ సోషల్ మీడియాలో తమ రివ్యూలు పంచుకుంటున్నారు, ముఖ్యంగా ధనుష్, మమ్ముట్టి నటన, సాయి పల్లవి పాత్ర ఆకట్టుకున్నాయని నెటిజన్లు అభిప్రాయపడ్డారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
కోలీవుడ్ స్టార్ ధనుష్, మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి, లేడీ పవర్స్టార్ సాయి పల్లవి, యంగ్ బ్యూటీ శ్రీలీల కలిసి నటించిన క్రేజీ మల్టీస్టారర్ ‘ఓం: ఆపరేషన్ మోల్’ (O.M: Operation Mole) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘అమరన్’ ఫేమ్ రాజ్కుమార్ పెరియసామి దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్పై విడుదలకు ముందే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా ధనుష్, మమ్ముట్టి తొలిసారి కలిసి నటించడం, సాయి పల్లవి పవర్ఫుల్ పోలీస్ అధికారిగా కనిపించడం సినిమాపై ఆసక్తిని పెంచాయి. ఓవర్సీస్ ప్రీమియర్స్ చూసిన ఆడియన్స్ ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో రివ్యూలు ఇస్తున్నారు. ఇంతకీ ‘ఓం’ ప్రేక్షకులను మెప్పించిందా? ధనుష్, మమ్ముట్టి, సాయి…
తమిళనాడు–ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో జరిగే ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ‘ఓం’ కథ సాగుతుంది. అంతర్జాతీయ స్మగ్లింగ్ నెట్వర్క్ అధినేత బర్మా కార్తికేయన్గా మమ్ముట్టి నటించగా, అండర్కవర్ పోలీస్గా ధనుష్ ఆ ముఠాలోకి ప్రవేశిస్తారు. ఐపీఎస్ అధికారి నిత్యారెడ్డిగా సాయి పల్లవి ఈ ఆపరేషన్కు నాయకత్వం వహిస్తారు. ఇక ధనుష్ భార్య రోజాగా శ్రీలీల కనిపిస్తారు. రహస్య ఆపరేషన్, స్మగ్లింగ్ మాఫియా, కుటుంబ భావోద్వేగాల చుట్టూ కథ ఉత్కంఠభరితంగా సాగుతుంది. అలా స్మగ్లింగ్ మాఫియాను అంతం చేసేందుకు సాయి పల్లవి చేపట్టిన ‘ఆపరేషన్ మోల్’ ఎలా సాగింది? ధనుష్- మమ్ముట్టి పాత్రలతో మూవీ చివరికి ఎలాంటి మలుపులు తీసుకుందనేది మిగతా కథ…
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)