Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
ఒంటి గంట వరకు 44 శాతం పోలింగ్ నమోదు
By Eenadu1 min read at Eenadu
In brief
According to Parvathipuram Town coverage, municipal elections in the district are proceeding peacefully with 44.46% voter turnout recorded by 1:00 PM.
District Collector Prabhakar Reddy and SP Madhavareddy visited polling stations, and voting will continue until 5:00 PM.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఓటు వేసిన జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి
పార్వతీపురం టౌన్: జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. పాలకొండ నగర పంచాయతీ పరిధిలో మధ్యాహ్నం ఒంటిగంట సమయానికి 44.46 శాతం పోలింగ్ నమోదైంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి, ఎస్పీ మాధవరెడ్డి పోలింగ్ కేంద్రాల్లో పర్యటించారు. జిల్లాలో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)