Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Online Order: దీపావళి వేళ ఆన్లైన్ ఆర్డర్స్.. ఎక్కువగా కొన్నది ఈ స్వీటే
By Eenadu2 min read at Eenadu
In brief
Swiggy Instamart reported a doubling of festival party orders during Diwali compared to the previous year, with cashews being the most ordered sweet.
The platform also noted high demand for gold and silver coins during Dhanteras, with the first gold coin order placed from Hyderabad.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
Online Order | ఇంటర్నెట్‌డెస్క్: దీపావళి సందర్భంగా గతేడాది కంటే రెట్టింపు సంఖ్యలో పండగ పార్టీ ఆర్డర్లు అందుకున్నట్లు స్విగ్గీకి చెందిన క్విక్ కామర్స్ విభాగం ఇన్‌స్టామార్ట్‌లో (Swiggy Instamart) వెల్లడించింది. స్నాక్స్ విభాగంలో 42 శాతం వృద్ధి నమోదైనట్లు తెలిపింది. దీపావళి సందర్భంగా ఎక్కువ మంది కాజు కత్లీని ఆర్డర్ చేసినట్లు తెలిపింది. మోతీచూర్ లడ్డూ, బెసన్ లడ్డూ తర్వాతి స్థానాల్లో నిలిచినట్లు పేర్కొంది.
నవంబర్ 8వ తేదీన ఉదయం 11 నుంచి మధ్యాహ్నం మధ్య ఎక్కువ ఆర్డర్లు వచ్చినట్లు ఇన్‌స్టామార్ట్ తెలిపింది. గ్రాసరీ కాని ప్రొడక్ట్స్‌లో డైట్ కోక్‌ను ఎక్కువ మంది ఆర్డర్ పెట్టినట్లు పేర్కొనగా.. దుస్తులు, జువెలరీ, కేశాలంకరణ, ఎలక్ట్రానిక్స్, గృహోపకరణ, కిచెన్, డైనింగ్ ఉత్పత్తులకు సంబంధించిన ఆర్డర్లలోనూ మంచి వృద్ధి నమోదైనట్లు పేర్కొంది. రాయ్‌పూర్, మధురై, గువాహటి, త్రిస్సూర్, కొల్లాం నుంచి అధిక ఆర్డర్లు వచ్చినట్లు తెలిపింది.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)