Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Operation Monsoon Thunder: ఆపరేషన్ మాన్సూన్ థండర్.. అంతర్జాతీయ డ్రగ్స్ నెట్వర్క్ గుట్టురట్టు
By Eenadu1 min read at Eenadu
In brief
భారత్ మరియు అమెరికా సంయుక్తంగా ‘ఆపరేషన్ మాన్సూన్ థండర్’ పేరుతో అంతర్జాతీయ డ్రగ్స్ నెట్వర్క్ను గుట్టురట్టు చేశాయి.
హైదరాబాద్, దిల్లీ, కోల్కతా, లఖ్నవూలలో అమెరికా DEA మరియు భారత NCB అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు.
ఈ ఆపరేషన్లో ఆరుగురిని అరెస్ట్ చేయగా, టెలిగ్రామ్, స్కైప్, వాట్సాప్ ద్వారా డ్రగ్స్ ఆర్డర్లు స్వీకరించి అమెరికాకు సుమారు 5 లక్షల మాత్రలను సరఫరా చేసిన ముఠాను గుర్తించారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఇంటర్నెట్ డెస్క్: ‘ఆపరేషన్ మాన్సూన్ థండర్’ పేరుతో భారత్ - అమెరికా సంయుక్త ఆపరేషన్ చేపట్టాయి. ఇరుదేశాల దర్యాప్తు సంస్థల సమన్వయంతో అంతర్జాతీయ డ్రగ్స్ నెట్వర్క్ గుట్టురట్టు అయ్యింది. హైదరాబాద్, దిల్లీ, కోల్కతా, లఖ్నవూలో అమెరికా డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ అడ్మినిస్ట్రేషన్ (DEA), నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో సైకోట్రోపిక్, ఓపియాయిడ్ ఔషధాలు సరఫరా చేస్తున్న అంతర్జాతీయ ముఠాను గుర్తించారు. నవంబర్ 4 నుంచి 13 వరకు నిర్వహించిన ఆపరేషన్లలో ఆరుగురిని అరెస్ట్ చేశారు. 2022 జూన్ నుంచి 2026 నవంబర్ వరకు 3 వేల పార్సిళ్ల ద్వారా సుమారు 5…
ఎన్సీబీ ఇచ్చిన సమాచారంతో రెండు డ్రగ్స్ పార్సిళ్లను అమెరికా డీఈఏ స్వాధీనం చేసుకుంది. టెలిగ్రామ్, స్కైప్, వాట్సాప్ ద్వారా భారత్కు చెందిన ముఠా సభ్యులు డ్రగ్స్ ఆర్డర్లు స్వీకరించారు. అమెరికాలోని నెట్వర్క్ ద్వారా పోస్టల్, ఇతర డెలివరీ మార్గాల్లో వినియోగదారులకు డ్రగ్స్ సరఫరా చేశారు. గూగుల్ షీట్స్లో కొనుగోలుదారులు, పార్సిళ్లకు సంబంధించిన వివరాలను పొందుపర్చారు. బ్యాంకు ఖాతాలు, యూపీఐ, క్రిప్టో కరెన్సీ ద్వారా చెల్లింపులు జరిపారు. హవాలా మార్గాల్లోనూ డ్రగ్స్ సొమ్ము, కమీషన్లు బదిలీ చేసినట్లు అధికారులు గుర్తించారు. డ్రగ్స్ కొనుగోలుకు సంబంధించి 59 వేల మందికి పైగా వివరాలు డీఈఏకు ఎన్సీబీ…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)