Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Osmania University: ఓపీఎస్, సీపీఎస్ కోరుతూ.. ఓయూలో 1500 మంది నాన్ టీచింగ్ స్టాఫ్ ర్యాలీ
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
The non-teaching staff of Osmania University, numbering around 1500, are organizing a rally on November 4 to protest their working conditions.
They are demanding the implementation of the Old Pension Scheme (OPS) and Centralized Pension Scheme (CPS), the filling of internal promotion vacancies, and an increase in medical reimbursement.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీ(Osmania University)లోని నాన్ టీచింగ్ సిబ్బంది ఉద్యమిస్తోంది. సుమారు 1500 మంది బోధనేతర సిబ్బంది.. నవంబర్ 4వ తేదీన వర్సిటీలో భారీ ర్యాలీ తీయనున్నారు. వర్సిటీలో శ్రమదోపిడీ జరుగుతోందని నాన్ టీచింగ్ స్టాఫ్ జాయింట్ యాక్షన్ కమిటీ తన ప్రకటనలో ఆరోపించింది. 2001 నుంచి 2004 మధ్య నియమితుడలైన ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలన్న ప్రధాన డిమాండ్‌ను బోధనేతర ఉద్యోగులు వ్యక్తం చేశారు. 2004 తర్వాత నియమితులైన వారికి సీపీఎస్ పెన్షన్ విధానం ఇవ్వాలని కోరుతున్నారు. ఎన్జీవోస్, టెక్నికల్, ఎంప్లాయిస్ అసోసియేషన్లకు సంబంధించిన అన్ని…
విజ్ఞానాన్ని పంచే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉద్యోగులు దయనీయ, దుర్భర జీవితాలతో కాలం వెళ్లతీస్తున్నారని, దశాబ్ధాల కాలంగా పనిచేస్తున్న రెగ్యులర్, టైం స్కేల్, కాంట్రాక్టు ఉద్యోగుల హక్కులు నిలువునా కాలరాస్తున్నట్లు నాన్ టీచింగ్ స్టాఫ్ తన ప్రకటనలో పేర్కొన్నది. ఉద్యోగుల మెడికల్ రీయింబర్స్‌మెంట్‌ను 10వేల నుంచి 30 వరకు పెంచాలని బోధనేతర సిబ్బంది డిమాండ్ చేసింది. ఉస్మానియా విశ్వవిద్యాలయ బోధనేతర ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మెన్ డా బి కుమార్, కో చైర్మెన్నాగరాజు రావు, ప్రెసిడెంట్ అబ్దుల్ ఖదీర్ ఖాన్, వర్కింగ్ ప్రెసిడెంట్ అక్బర్ బేగ్, వైస్ ప్రెసిడెంట్ సి…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)