Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Osmania University | ఓయూలో పెన్‌డౌన్.. సమస్యలు పరిష్కరించాలని ఉద్యోగుల నిరసన
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
Osmania University non-teaching employees held a pen-down strike to protest long-standing issues.
Employee union leaders stated that demands include implementing the old pension scheme for those hired between 2001 and 2004, clearing pending promotions, settling EPF dues, and increasing medical reimbursement limits.
They alleged that officials have ignored their petitions, leading to the ongoing phase-wise protests.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఉస్మానియా యూనివర్సిటీ, అక్టోబర్ 28: ఉస్మానియా యూనివర్సిటీలో నాన్ టీచింగ్ ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం, న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఉద్యోగ సంఘాలు చేస్తున్న కొనసాగుతోంది. తమ ఆందోళనల్లో భాగంగా ఉద్యోగులు అన్ని కళాశాలలు, కార్యాలయాల్లో పెన్‌డౌన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగులు పెన్‌డౌన్, టూల్‌డౌన్ బ్యాడ్జీలు ధరించి తమ డిమాండ్లను చాటారు. ఈ సందర్భంగా పలువురు ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడుతూ 2001 నుంచి 2004 మధ్య నియమితులైన అర్హులైన ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.
2004 సెప్టెంబర్ 1వ తేదీ తరువాత నియమితులైన ఉద్యోగులకు సీపీఎస్ అమలు చేయాలని కోరారు. అన్ని విభాగాల్లో పెండింగ్‌లో ఉన్న ప్రమోషన్ల ప్రక్రియను తక్షణమే పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. టైంస్కేల్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించిన ఈపీఎఫ్ బకాయిలను వెంటనే చెల్లించాలన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను తక్షణమే క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)