Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
ఓటరు జాబితాలో పేరు లేదా?
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
According to the State Chief Electoral Officer Sudarshan Reddy, the Central Election Commission has provided another opportunity for eligible voters in Telangana whose names are missing from the final electoral roll.
Those whose names were marked as Absent, Shifted, Dead, or Duplicate, as well as those who did not apply during the August 17 draft list publication, can apply by the 21st of this month.
The final electoral roll will be announced on the 30th of this month.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: 3 outlets · Compare coverage → · Followed over 34 days across 3 events →
హైదరాబాద్, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ): తుది ఓటరు జాబితాలో పేరు లేని అర్హులైన ఓటర్లకు కేంద్ర ఎన్నికల సంఘం మరో అవకాశం కల్పించింది. నిరుడు ఆగస్టు 17న ప్రచురించిన ముసాయిదా ఓటరు జాబితాలో ఏఎస్‌డీడీ క్యాటగిరీ కింద పేర్లు తొలగించబడినవారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి సూచించారు. గైర్హాజరు (ఆబ్సెంట్), నివాసం మారినవారు (షిఫ్టెడ్), మరణించినవారు (డెడ్), డూప్లికేట్ ఓటర్లు (డూబ్లికేట్) అనే కారణాలతో ముసాయిదా జాబితాలో ఏఎస్డీడీగా గుర్తించి పేర్లు చేర్చనివారితోపాటు అర్హత ఉన్నప్పటికీ ఓటరు జాబితాలో పేరు లేనివారు ఈ నెల 21వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని…
ఓటరు నమోదు ప్రక్రియకు సంబంధించి సందేహాలు, సహాయం అవసరమైనవారు తమ ప్రాంత బూత్ లెవెల్ ఆఫీసర్ (బీఎల్వో)ను సంప్రదించాలని సూచించారు. ఎన్నికల సంఘం టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చని వెల్లడించారు. తెలంగాణలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియకు సంబంధించి ప్రస్తుతం ఆగస్టు 17 నుంచి ఈ నెల 26 వరకు క్లెయిమ్స్, ఆబ్జెక్షన్లపై విచారణ కొనసాగుతున్నది. ఈ నెల 30న తుది ఓటరు జాబితా ప్రకటించనున్నారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)