Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
ఓట్లేయొద్దు.. జమధంగి గ్రామంలో ఒడిశా అధికారుల మకాం
By Eenadu1 min read at Eenadu
In brief
[PUBLISHER] reported that Odisha officials have camped in Jamadangi village in Alluri Sitharama Raju district, Andhra Pradesh, issuing orders for residents not to participate in the upcoming ZPTC and MPTC elections.
The officials claimed the village is part of Odisha territory, but district SP Amit Bardar stated that villagers will definitely be given the opportunity to exercise their voting rights if they possess them.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
జమధంగిలో ఒడిశా ప్రభుత్వ అధికారులు
పాడేరు, న్యూస్టుడే: అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలం ఇంజరి పంచాయతీ జమధంగి గ్రామంలో ఒడిశా అధికారులు . ఏపీలో గురువారం జరగనున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పాల్గొనవద్దంటూ హుకుం జారీచేశారు. ఈ గ్రామం ఒడిశా భూభాగంలో ఉందని, ఏపీలో ఓట్లేయొద్దని చెబుతున్నారు. ఒడిశా అధికారులతో మన రాష్ట్ర అధికారులు చర్చిస్తున్నప్పటికీ సమస్య కొలిక్కిరాలేదు. ఈ విషయంపై జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ను వివరణ కోరగా.. గ్రామస్థులకు ఏపీలో ఓటుహక్కు ఉంటే వినియోగించుకునే అవకాశాన్ని కచ్చితంగా కల్పిస్తామని చెప్పారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)