Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
ఒట్లు.. తిట్లు.. క్షుద్ర పరిహాసాలు
By NT News telugu4 min read at Namasthe Telangana
In brief
The article criticizes Telangana Chief Minister Revanth Reddy for frequently taking oaths in the names of various deities and using abusive language against political opponents, particularly KCR and his family.
It argues that this reliance on superstition and personal attacks distracts from pressing economic issues like soaring rice prices and unfulfilled loan waivers.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
తర్కశాస్త్రం ప్రకారం ఒట్టు అనేది బలహీనుడు ఆశ్రయించే మానసిక కవచం. తన మాట మీద సమాజానికి గురిలేనప్పుడు, తన హామీకి తగిన విశ్వసనీయత లేనప్పుడు, తన వాదనకు సాక్ష్యాధారాలు చూపలేనప్పుడు మనిషి అదృశ్య శక్తులను మధ్యవర్తులుగా పిలుస్తడు. పల్లెల్లో తగాదాలు వచ్చినప్పుడు సాక్ష్యాధారాలు లేని వేళ ‘తడిబట్టల మీద హన్మాండ్ల తలకొట్టి, ఒట్టు పెట్టు’ అనటం సహజ జానపద న్యాయసూత్రం. కానీ కార్యనిర్వాహక అధినేతకు ఈ జానపద పంచాయితీ బుద్ధులే ఆదెరువు కావటం.. ప్రభుత్వ యంత్రాంగం కంటే గ్రామ దేవతల దర్బారులే ఎక్కువ ప్రాసంగికం కావటం తెలంగాణ ప్రజల దౌర్భాగ్యం.
ముఖ్యమంత్రి ఒట్లు, ప్రమాణాల చిట్టా పెరిగిపోతున్నది. ఆ ఒట్ల జాబితాను చూసి జనం నవ్వుకుంటున్నరు. తమ వాట్సాప్ స్టేటస్లుగా పెట్టుకొని సీఎం తీరును ఎండగడుతున్నారు. ఆ సందేశాల సరళిని పరిశీలిస్తే.. ‘పోలేపల్లి ఎల్లమ్మతల్లికి దండంపెట్టి.. ఒట్లు తిని బయలుదేరిన. రామప్ప రుద్రేశ్వరుడి సాక్షిగా.. మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెల సాక్షిగా.. కొమరవెల్లి మల్లన్న నెత్తిన చేయివేసి.. బాసర జ్ఞాన సరస్వతి మందిరం మీద ఆన.. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహుడి ఆజ్ఞ, భద్రాద్రి కోదండరాముడి ముద్ర, కురుమూర్తి స్వామి, అనంతగిరి అనంత పద్మనాభుడు.. మెదక్ మహా కేథడ్రల్ చర్చి క్రీస్తు కరుణ, ఏడుపాయల వనదుర్గమ్మ కటాక్షం..’ అంటూ ముఖ్యమంత్రి…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)