Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
ఓటు మీది.. ఈ పోరాటమూ మీదే: ప్రజలకు రాహుల్ పిలుపు
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
Rahul Gandhi called on the public to join the INDIA alliance's fight against voter list deletions and alleged legal violations, announcing a massive rally at Delhi's Ramlila Maidan on November 1.
He claimed the BJP and its allies are providing free publicity for the event.
The BJP demanded a date change to November 1, citing the anniversary of the 1984 anti-Sikh riots, while the Delhi Chamber of Trade requested a postponement to avoid disrupting the festive business season.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
న్యూఢిల్లీ: ఓటర్ల జాబితాల నుంచి పేర్ల తొలగింపు, చట్టాల ఉల్లంఘనలపై ఇండియా కూటమి చేపట్టనున్న పోరాటానికి ప్రజలందరూ తరలిరావాలని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. నవంబర్ 1న ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో జరగనున్న ఈ భారీ ర్యాలీకి అధికార బీజేపీ, దాని మిత్రపక్షాలు ఉచితంగా ప్రచారం కల్పిస్తున్నాయని అన్నారు. అందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలని, రాబోయే ఏడు రోజులు కూడా ఇదే ఉత్సాహాన్ని కొనసాగించాలని ఎద్దేవా చేశారు.
ఈమేరకు ఆదివారం ‘ఎక్స్’ లో రాహుల్ గాంధీ పోస్ట్ పెట్టారు. ‘‘ఓటును కాపాడుకుందాం – దేశాన్ని రక్షించుకుందాం’’ అనే నినాదంతో మార్చ్, భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు. ‘‘మన ఓట్లను . దీనిని ఏమాత్రం సహించేది లేదు. ఓటర్ల జాబితాల నుంచి పేర్లను తొలగించారు. చట్టాలను ఉల్లంఘించారు. ప్రశ్నలు అడిగిన వారిపై లాఠీచార్జ్ చేశారు. ఇప్పుడు దీనికి దేశమే సమాధానం చెప్తుంది’’ అని పేర్కొన్నారు. ఈ పోరాటంలో విద్యార్థులు, రైతులు, కార్మికులు, మహిళలు, యువత, వ్యాపారులు భాగస్వాములు కావాలని కోరారు. ‘‘ఓటు మీది.. ఈ పోరాటం కూడా మీదే’’ అని రాహుల్ పిలుపునిచ్చారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)