Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
ఓటు నమోదులో గ్రాడ్యులేట్!
By NT News telugu3 min read at Namasthe Telangana
In brief
The article reports that graduate MLC voter registration and approval processes are progressing slowly in Telangana, with a significant number of applications pending across the Warangal-Khammam-Nalgonda and Mahabubnagar-Rangareddy-Hyderabad constituencies.
It highlights the large volume of pending Form-18 applications at the BLO, AERO, and ERO levels, raising doubts about whether eligible graduates will receive their voting rights before the deadline.
The piece provides detailed statistics on the number of applications received, approved, and pending in various districts.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హైదరాబాద్, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ) : గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదు, ఆమోదం మందకొడిగా సాగుతున్నది. ఓటరు నమోదుకు పట్టభద్రులు ఉత్సాహం చూపకపోగా, వచ్చిన దరఖాస్తులను పరిశీలించే ప్రక్రియలోనూ జరుగుతున్నది. వచ్చే నెల 6 వరకే అంటే ఇంకా ఎనిమిది రోజులే గడువు ఉండగా స్వల్ప వ్యవధిలో లక్షల అప్లికేషన్లను ఎలా పరిషరిస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. బుధవారం నాటికి రెండు నియోజకవర్గాల్లో (వరంగల్-ఖమ్మం-నల్లగొండ, మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్,) కలిపి 6,71,642 దరఖాస్తులే అందాయి.
వీటిలో ఆమోదించినవి 58,537 మాత్రమే. తిరసరించినవి 3,053. ఇంకా 6,10,052 పెండింగ్లోనే ఉన్నాయి. అంటే వచ్చిన దరఖాస్తుల్లో సుమారు 91 శాతం ఇంకా తుది నిర్ణయానికి నోచుకోలేదు. ముఖ్యంగా ఫారం-18 దరఖాస్తుల పరిషారం ఆందోళనకరంగా మారింది. మరి దరఖాస్తుల స్వీకరణతోనే సరిపెడతారా? అర్హులకు సకాలంలో ఓటు హకు కల్పిస్తారా? లేదా అని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పెండింగ్ దరఖాస్తుల్లో అత్యధికం బీఎల్వో స్థాయిలోనే ఉన్నాయి. ఈ స్థాయిలో 4,55,592 దరఖాస్తులు నిలిచిపోయాయి. ఏఈఆర్వో స్థాయిలో 29,262, ఈఆర్వో స్థాయిలో 62,734 పెండింగ్లో ఉన్నాయి. మరో 62,464 దరఖాస్తులు ఇంకా ప్రాసెస్ చేయని జాబితాలో ఉన్నాయి. క్షేత్రస్థాయి పరిశీలన…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)