Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
ఓటు ఉన్నళ్లోకు మళ్లీ ఫామ్ 6 ఏంటీ.. అసలు బుర్ర వాడారా..? ఈసీపై సుప్రీంకోర్టు ఫైర్
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
The Supreme Court of India criticized the Election Commission (EC) for asking existing voters in Delhi to fill out Form 6 for the Special Summary Revision (SVR) process, instead of Form 8 for address changes.
The Court questioned the logic of asking previously registered voters to re-register as new voters and ordered the EC to explain its actions within two weeks.
The Court also directed that voters whose names were removed or who changed their addresses be allowed to use Form 8 to complete the process.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
న్యూఢిల్లీ: ఢిల్లీలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ సమయంలో ఎన్నికల సంఘం అసలు బుర్ర ఉపయోగించిందా లేదా అని సుప్రీంకోర్టు చేసింది. ఓటర్ల జాబితా నుండి పేర్లు తొలగించబడిన లేదా చిరునామా మారిన పాత ఓటర్లను.. కొత్త ఓటర్ల నమోదు కోసం ఉద్దేశించిన ఫారం 6 నింపమని ఎందుకు అడుగుతున్నారని ప్రశ్నించింది. రెండు వారాల్లోగా దీనికి సమాధానం చెప్పాలని దేశ సర్వోన్నత న్యాయస్థానం ఈసీని ఆదేశించింది. ఓటర్ల జాబితాలో ఇప్పటికే ఉండి, కేవలం తమ చిరునామాను మార్చుకున్న ఓటర్లను ఫారం 8 నింపడానికి అనుమతించాలని సూచించింది.
సర్ ప్రక్రియలో భాగంగా దేశ రాజధాని ఢిల్లీలో దాదాపు 43 లక్షల ఓటర్ల పేర్లను ఈసీ తొలగించింది. సామాజిక కార్యకర్తలు అంజలి భరద్వాజ్, అమృతా జోహ్రీ దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అక్రమంగా ఓట్లు తొలగించారని.. అలాగే ఓటరు జాబితా నుంచి తొలగించబడిన పాత ఓటర్లు తమ పేర్లను తిరిగి చేర్చుకోవడానికి ఈసీ ఫారం-6 సమర్పించాలని ఆదేశించడాన్ని వారు సవాల్ చేశారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)