Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Prajasakti
Vekuva’s reading of Prajasakti’s report
ఓటుకు నోటు వద్దు.. కాలనీ అభివృద్ధే ముఖ్యం
By Prajasakti1 min read at Prajasakti
In brief
Residents of Chinthathopu Colony in Uppugunduru panchayat decided not to sell their votes for money in the upcoming local body elections.
They held a protest under the guidance of social worker Telagathoti Samuel, demanding that their colony's development issues, such as poor roads and electricity, be resolved before receiving their votes.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఉప్పుగుండూరులోని చింతతోపు కాలనీవాసుల నిర్ణయం
ప్రజాశక్తి-నాగులుప్పలపాడు (ప్రకాశం జిల్లా) : ‘స్థానిక సంస్థల ఎన్నికల్లో మా ఓటు అమ్ముకోం.. వద్దు.. మా కాలనీ అభివృద్ధే మాకు ముఖ్యం..’ అని నాగులుప్పలపాడు మండలంలోని ఉప్పుగుండూరు పంచాయతీ, చింతతోపు కాలనీవాసులు తీర్మానించారు. అందరూ ఐక్యంగా సామాజిక సేవా కార్యకర్త తెలగతోటి శామ్యూల్ ఆధ్వర్యంలో గురువారం ఫ్లకార్డులతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ ఎన్నికల సందర్భంలో నాయకులు కాలనీ అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పి.. ఓట్లు వేయించుకొని గెలిచిన తరువాత తమను అసలు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కాలనీలోని 35 కుటుంబాల వారు ఐక్యంగా ఏకతాటిపై…
That is the opening of Prajasakti’s story. The full report is on their site.
Read the full story at Prajasakti (opens in a new tab)