Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
ఓయూలో నాన్ టీచింగ్ స్టాఫ్ భారీ ర్యాలీ..బీజేపీ చీఫ్ రాంచందర్ రావు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మద్దతు
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
At Osmania University, 1,500 non-teaching staff held a rally demanding the immediate resolution of their issues, including the implementation of the old pension scheme for those appointed between 2001 and 2004 and the completion of pending promotions.
BJP state president Ramchander Rao, MLC Teenmaar Mallanna, and Professor Gali Vinod Kumar supported the protest, with Teenmaar Mallanna threatening to complain to the Governor if the issues are not resolved.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఓయూ, వెలుగు : ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నాన్టీచింగ్స్టాఫ్సమస్యలను తక్షణమే పరిష్కరించాలని 1,500 మంది ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఓయూ ఆర్ట్స్‌కళాశాల నుంచి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ వరకు ఈ ర్యాలీ నిర్వహించి బైఠాయించారు. వీరి ఆందోళనకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు, ఎమ్మెల్సీ తీన్మార్మల్లన్న, ప్రొఫెసర్గాలి వినోద్‌కుమార్, విద్యార్థి సంఘాల ప్రతినిధులు మద్దతు పలికారు.
వారు మాట్లాడుతూ 2001-–2004 మధ్య నియమితులైన ఉద్యోగులకు పాత పెన్షన్విధానం అమలు చేయాలని, 2004 సెప్టెంబర్ తర్వాత నియమితులైన వారికి కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ వర్తింపజేయాలని డిమాండ్‌చేశారు. ఎల్ఐసీ లింక్డ్ పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ప్రమోషన్లు, అంతర్గత నోటిఫికేషన్ల ప్రక్రియను పూర్తి చేయాలని కోరారు. తీన్మార్మల్లన్న మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే గవర్నర్ కు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. ఉద్యోగ సంఘాల నేతలు ఖాదిర్…
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)