Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
పాడి, కోళ్ల పరిశ్రమపై కరువు పంజా.. భారీగా తగ్గుతున్న గుడ్లు, పాలు, మాంసం దిగుబడులు
By NT News telugu6 min read at Namasthe Telangana
In brief
Former Animal Husbandry Department Director Dr. V. Laxma Reddy warned that El Nino conditions are severely impacting dairy and poultry sectors in Telangana, leading to reduced milk and egg production.
He highlighted the risks of heat stress, fodder scarcity, and disease outbreaks to livestock, urging farmers to adopt preventive measures and governments to provide support.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హైదరాబాద్, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ) : కరువు ప్రభావంతో వాతావరణ పరిస్థితులు మరింత ప్రతికూలంగా మారితే వ్యవసాయంతోపాటు పాడి పరిశ్రమపైనా ప్రభావం పడే అవకాశం ఉన్నదని పశుసంవర్ధక శాఖ మాజీ డైరెక్టర్ డాక్టర్ వీ లక్ష్మారెడ్డి హెచ్చరించారు. పశుగ్రాసం కొరత, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వ్యాధుల ముప్పు, తగ్గే పాల దిగుబడి.. ఇవన్నీ కలిసి పాడి రైతులకు సవాలుగా మారకుండా ముందుగానే పశుసంరక్షణ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉన్నదని సూచించారు. ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంవో) తాజా హెచ్చరికల ప్రకారం ఎల్ నినో ప్రభావం బలంగా ఏర్పడి కొనసాగుతున్నదని గుర్తుచేశారు.
వాతావరణ మార్పుల వల్ల ఏర్పడే తీవ్రమైన ఎండలు, వర్షాభావం వ్యవసాయంతోపాటు పశుసంపద ఉత్పత్తికి పెను సవాలుగా మారుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. అధిక ఉష్ణోగ్రతలు, తాగునీటి ఎద్దడి, పచ్చిమేత కొరత, దాణా ధరల పెరుగుదల వల్ల పశువుల ఆరోగ్యం దెబ్బతిని పాలు, మాంసం, గుడ్ల ఉత్పాదకత పడిపోయే ప్రమాదం ఉన్నదని హెచ్చరించారు. తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో సుమారు 42.33 లక్షల ఆవులు, 42.26 లక్షల గేదెలు, 1.91 కోట్ల గొర్రెలు, 49.35 లక్షల మేకలు, దాదాపు 8 కోట్ల కోళ్లు కీలక పాత్ర పోషిస్తున్నాయని వివరించారు. ఎండ తీవ్రతకు పశువుల శరీర ఉష్ణోగ్రత, శ్వాసరేటు, నీటి అవసరం పెరిగి, మేత తీసుకోవడం తగ్గుతుందని, తద్వారా తీవ్ర ఆర్థిక…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)