Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
పాకిస్తాన్లో రణ్బీర్ 'రామాయణ' క్రేజ్.. పోస్టర్లతో ర్యాలీ, ఆలయంలో ప్రత్యేక పూజలు!
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
A Bollywood film titled 'Ramayana', starring Ranbir Kapoor, Sai Pallavi, and Yash, has generated excitement among the Hindu community in Karachi, Pakistan, with residents holding rallies and special prayers at a temple.
The video of these celebrations has sparked discussions on social media, with many expressing hope for the film's global success and its potential release in Pakistan.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
భారతీయ ఇతిహాసం 'రామాయణం' కు ఉన్న ఆదరణ దేశ సరిహద్దులను కూడా దాటుతోంది. బాలీవుడ్ స్టార్ రణ్బీర్ కపూర్, సాయి పల్లవి, యశ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు నితేశ్ తివారీ తెరకెక్కించారు. ఈ మైథలాజికల్ మూవీ 'రామాయణ'పై పాకిస్తాన్లోనూ ఆసక్తికరమైన స్పందన కనిపిస్తోంది. కరాచీలోని హిందూ కమ్యూనిటీ సభ్యులు ఈ సినిమా విజయాన్ని ఆకాంక్షిస్తూ ప్రత్యేక వేడుకలు నిర్వహించారు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియోలు బయటకు రావడంతో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
కరాచీలో పలువురు హిందువులు 'రామాయణ' పోస్టర్ను చేతబట్టి వీధుల్లో ర్యాలీ నిర్వహించిన వీడియోలను పాకిస్తాన్ స్థానిక యూట్యూబర్ షేర్ చేశారు. సంప్రదాయ సంగీతం, డప్పుల చప్పుళ్ల మధ్య నృత్యాలు చేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. అనంతరం కరాచీలోని లక్ష్మీ నారాయణ ఆలయానికి చేరుకుని సినిమా పోస్టర్ను ప్రదర్శిస్తూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ దృశ్యాలు నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)